SSMB 28: 120 దేశాల్లో మహేష్ గ్లోబ్ ట్రోటర్ రిలీజ్.. ఆదేశం నుంచి మార్కెటింగ్ మొదలెట్టిన జక్కన్న..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రూపొందుతున్న మూవీ ఎస్ఎస్ఎంబి 29. ఆఫ్రికన్ అడవుల బ్యాక్‌ డ్రాప్‌తో తెర‌కెక్క‌నుంది. ఈ గ్లోబల్ ట్రోటర్‌ సినిమా 2027 లో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కెన్యాలో జరుగుతున్న క్రమంలో.. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌.. మహేష్ తో కలిసి సినిమాల్లో సందడి చేస్తున్నారు. అయితే.. రాజమౌళి సినిమా విషయంలో చాలా సీక్రెట్ మైంటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ పుట్టినరోజు […]