‘ ఘాటి ‘ లో అనుష్క విశ్వరూపం చూస్తారు.. క్రిష్ జాగర్లమూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన మూవీ ఘాటి. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో జగపతిబాబు, చైతన్య రావు ,విక్రమ్ ప్రభు తదితరులు ముఖ్య పాత్రలో మెరవనున్నారు. సెప్టెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో మేక‌ర్స్ ప్రస్తుతం సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్‌లో ప్రమోషనల్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేసిన క్రిష్ అందులో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. ఆయన మాట్లాడుతూ […]

అనుష్క ‘ ఘాటి ‘ ప్రమోషన్స్ లోనే కాదు.. బయట కూడా కనిపించదట.. కారణం అదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీని దశాబ్దంన్న‌ర కాలం పాటు ఏలేసిన అనుష్క ఎలాంటి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ద‌క్కించుకుందో తెలిసిందే. ఒక స్టార్ హీరో రేంజ్ లో ఇమేజ్ను దక్కించుకున్న ఈ అమ్మడితో.. లేడీ ఓరియంటెడ్ సినిమాలను సైతం మేకర్స్ ఇష్టపడుతూ ఉంటారు. అయితే.. గత కొంతకాలంగా అనుష్క సినిమాలకు దూరంగా ఉంటుంది. ఎప్పుడు అడపాదడపా సినిమాల్లో మాత్రమే నటిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా క్రిష్ డైరెక్షన్‌లో ఘాటి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. ఇక సినిమా సెప్టెంబర్ 5న […]

” ఘాటీ ” సెన్సార్ రివ్యూ.. అనుష్క హిట్ కొట్టిందా..?

స్టార్ బ్యూటీ అనుష్క.. మిస్‌శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్‌తో ఘాటి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ఈ సినిమాను.. ఇప్పటికే రిలీజ్ చేయాల్సి ఉండగా.. రకరకాల కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు.. సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు టీం. ఇక.. సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ప్రమోషనల్ పోస్టర్స్ […]

లేటు వయసులోనూ అనుష్క లేటెస్ట్ కండిషన్స్.. సినిమా చేయాలంటే తప్పనిసరి..!

అనుష్క శెట్టి టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఆమెతో సినిమాలు చేయడానికి మేకర్స్‌ సైతం ఆసక్తి చూపుతుంటారు. తన బాక్సాఫీస్ కెపాసిటీని దృష్టిలో పెట్టుకుని ఫిమేల్ సెంట్రిక్‌ల‌ను సైతం తూనొందించారు. అయితే.. ఇటీవల కాలంలో అనుష్క లుక్స్ కాస్త డిఫరెన్స్‌ రావడంతో సినిమాలకు దూరమైంది. అడపాద‌డ‌పా సినిమాల్లో మాత్రమే నటిస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా టాలీవుడ్‌లో నవీన్ పోలీశెట్టి హీరోగా న‌టించిన‌ మిస్‌శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి […]

టాలీవుడ్ 2025: సమ్మర్ రేస్ లో 12 సినిమాలు.. రిలీజ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో 2025 సంవత్సర మొదలైపోయింది. ఇటీవల కాలంలో సినిమాల హడావిడి ఎక్కువగా కనిపిస్తున్న క్ర‌మంలో.. ప్రతి నెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. గతంలో చాలావరకు సినిమాలు యావ‌రేజ్ టాక్‌ను తెచ్చుకున్నవే. కానీ.. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్న చిన్న చిన్న సినిమాలు సైతం బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకొని మంచి కలెక్షన్లు కొల్ల‌గొడుతున్నాయి. ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా.. థియేటర్‌ల‌లో సినిమాల సందడి ఆగడం లేదు. యూత్ […]

వాట్.. ఆ హీరోతో అనుష్క శెట్టి రొమాన్స్ చేస్తుందా..? బ్రెయిన్ దొబ్బిందా ఏంటి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క శెట్టికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నాగార్జున నటించిన సూపర్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో ఏలేసింది. స్టార్స్ తో యంగ్ హీరోస్తో సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఒక సినిమాలో నటించాక ఆ సినిమా హిట్ అవుతుందా..? ఫ్లాప్ […]

మరోసారి అలాంటి పాత్రలో కనిపించబోతున్న అనుష్క.. కెరీర్ లో మరో బిగ్ రిస్క్ చేయబోతుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క శెట్టి .. కెరీర్ని మరోసారి బిగ్ రిస్క్ లో పెట్టుకోబోతుందా..? అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది. స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనుష్క కెరియర్ పీక్స్ లో ఉండగానే పలు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి కెరియర్ను యూటర్న్ తీసుకొని ఫ్లాప్ అయ్యేలా చేసుకుంది. మరి ముఖ్యంగా వేదం, సైజ్ జీరో సినిమాలు ఆమెకు భార్య నిరాశను మిగిల్చాయి. వేదం సినిమాలో వేశ్య గా నటించిన […]