మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను కరోనా సెకండ్ వేవ్ తరువాత డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు గతంలో అనౌన్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఇప్పట్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఏమాత్రం ఆసక్తిగా లేనట్టుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ సినిమాను పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో […]
Tag: Ghani
టాలీవుడ్ లో రిలీజ్ డైలమా.. తగ్గేదేవరు.. నెగ్గేదేవరు..!
కరోనా నియంత్రణలోకి రావడం, థియేటర్లలో 100% ఆక్యుపెన్సీకి అన్ని రాష్ట్రాల్లో అనుమతి లభించడంతో ఇన్ని రోజులు విడుదలకు నోచుకోని పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన చిత్రాలు, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముందు డేట్ ప్రకటించిన సినిమాలకు అడ్డంగా మరికొన్ని సినిమాలు అప్పటికప్పుడు డేట్లు ప్రకటించుకొని దూరేస్తున్నాయి. దీంతో సినిమాల మధ్య క్లాష్ నెలకొంది. థియేటర్ల కొరత కూడా ఏర్పడుతోంది. మనకెందుకులే ఈ పోటీ అనుకున్న […]
తన ప్రపంచాన్ని పరిచయం చేసిన గని
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్ర ‘గని’ ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అనేక కారణాల వల్ల ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ ప్రొఫెషనల్ బాక్సర్‌గా మనకు కనిపించనున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల […]
వింటే గూస్ బంప్స్ వచ్చేలా..’గనీ’ అంథమ్ లిరికల్ సాంగ్ విడుదల..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ హీరోహీరోయిన్లుగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘గనీ’. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లిరికల్ అంథమ్ సాంగ్ ఇవాళ విడుదలైంది. ‘నీ జగ జగడం వదలకురా.. కడవరకూ .. ఈ కధనగుణం అవసరమే ప్రతి కలకు..’ అంటూ లిరికల్ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటను ఎంతో స్ఫూర్తి నింపేలా రాశారు. తమన్ […]
వరుణ్ తేజ్ ‘గని’ ఫస్ట్ పంచ్ వచ్చేసింది ..!
మెగా హీరో వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సినిమా తో మంచి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న గణేష్ సినిమాలో నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను సిద్దు ముద్ద అలాగే అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబు ఇద్దరూ కలిసి ఇ నిర్మిస్తున్నారు . తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమా నుంచి […]
గని కోసం బాల్‌రెడ్డి బాగా కష్టపడ్డాడట!
టాలీవుడ్లో తెరకెక్కుతున్న చిత్రాల్లో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న చిత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ సినిమాల్లో లైగర్, గని లాంటి చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ సినిమాల్లో గని చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తుండగా, బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ బాక్సర్‌గా కనిపిస్తాడు. అయితే ఈ సినిమాలో మరో నటుడు కూడా బాక్సింగ్ […]