మెగా ఫ్యామిలీతో రిలేషన్ కట్.. బన్నీ-స్నేహ రెడ్డి ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్..!

మెగా, అల్లు కుటుంబాల కోల్డ్ వార్‌ గురించి ఇప్పుడు కాదు.. గత కొన్ని నెలలుగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ వివాదాలకు సంబంధించిన ఏదో ఒక వార్త హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతూనే ఉంది. అలా.. తాజాగా అల్లు అర్జున్ తీసుకున్న ఓ షాకింగ్ డెసిషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ చూసినా ఇదే న్యూస్ మారుమోగిపోతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ గా వన్ […]