“ఫ్యామిలీ డ్రామా” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!

కలర్ ఫోటో సినిమాతో హీరోగా వచ్చి తన సహజ నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసును గెలుచుకున్న సుహస్ తాజాగా మరో సరికొత్త చిత్రంలో మన ముందుకొచ్చాడు. మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫ్యామిలీ డ్రామా’లో హీరోగా నటిస్తున్నాడు. చాష్మ ఫిలిమ్స్, నూతన భారతి ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా..అజయ్, సంజయ్ లు చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారు. పూజా కిరణ్, శృతి నోరీ ఫిమేల్ లు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకి […]

సూర్య 40 వ చిత్రం ఫస్ట్ లుక్ రీలీజ్ ఎప్పుడంటే..?

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరో సూర్య తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయన చేసిన ప్రతీ ఒక్క సినిమా ఇంకో సినిమాతోనే పొంతనే ఉండదు. మంచి స్టోరీ సెలక్షన్ తో అవుట్ స్టాండింగ్ యాక్టింగ్ తో సూర్య అన్ని రకాల ప్రేక్షకులను ఇట్టే మెప్పిస్తాడు. తాజాగా ఈ హీరో ‘సూర్య 40’ చిత్రంలో నటిస్తున్నాడు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాని పాండిరాజు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ […]

” పక్కా కమర్షియల్” ఫస్ట్ లుక్ రిలీజ్…!

గోపీచంద్ అంటే ఇండ‌స్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న హీరో. ఆయ‌న ఇప్పుడు డైరెక్టర్ మారుతితో పక్కా కమర్షియల్ అనే సినిమాను చేస్తున్నారు. కమర్షియల్ తో పాటు ఎంట‌ర్‌టైనింగ్ జాన‌ర్ లో సినిమా ఉంటుంది. ఇక ఈ మూవీలో గోపీచంద్ లాయర్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాడు. రాశీ ఖన్నా హీరోయిన్ గా గోపీచంద్ స‌ర‌స‌న నటిస్తోంది. ఈ మూవీ ఇప్పుడు షూటింగ్ ప్ర‌క్రియ‌లో న‌డుస్తోంది. అయితే జూన్ 12న గోపీచంద్ బ‌ర్త్‌డే కావ‌డంతో ఈ రోజు మూవీ గిఫ్ట్‌గా ఓ […]

‘గుట్టు చప్పుడు’ ఫ్రిస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!

న‌టుడు బ్ర‌హ్మాజీకి ఇండ‌స్ట్రీలో ఉన్న గుర్తంపు అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు సంజయ్‌ రావ్‌ హీరోగా రాణిస్తున్నాడు. ఇప్ప‌టికే ఓ పిట్ట క‌థ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మ‌రో సినిమాను లైన్‌లో పెట్టాడు. గుట్టు చప్పుడు ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో మణీంద్రన్‌ని అనే కొత్త వ్య‌క్తిని దర్శకునిగా పరిచయం చేస్తున్నాడు. ఈ రోజు సంజయ్‌ రావ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు మోషన్‌ పోస్టర్‌ని సంతోషం స్టూడియోలో విడుద‌ల చేశారు. […]

నిఖిల్ ’18 పేజెస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పుడే..!

కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, స్వామి రారా లాంటి విభిన్న సినిమాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటుడు నిఖిల్. అతడు నటిస్తున్న తాజా సినిమా “18 పేజెస్”. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాను పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుండి తాజాగా ఓ అప్‌ డేట్ వచ్చింది. ఈ సినిమా నుండి ఓ ప్రీ లుక్ పోస్ట‌ర్ ను […]

సంపూ ‘క్యాలీఫ్లవర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ …!

బర్నింగ్ స్టార్ గా టాలీవుడ్ లో పేరుపొందిన సంపూర్ణేష్ బాబు ఈసారి మరో ప్రయోగంతో దూసుకొస్తున్నాడు. అతడి గెటప్ అసాధారణంగా ఉంటుందని తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ చెబుతోంది. నేడు సంపూ బర్త్ డే సందర్భంగా కెరీర్ లో ఐదో సినిమా అయిన `క్యాలీఫ్లవర్` లుక్ లాంచ్ అయ్యింది. గుర్రంపై సంపూ దూసుకొస్తున్న ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సంపూర్ణేష్ బాబు తెల్లదొరగా ఉన్నారు. మొదటి బ్యాంగ్ వీడియోలో భారతీయ మహిళా స్వచ్ఛత […]