“తూచ్ నేను అలా అనలేదు”.. కొత్త మలుపు తిరిగిన NTR ఫ్లెక్సీల వివాదం..!

మనకు తెలిసిందే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిన్న బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నందమూరి కుటుంబ సభ్యులు సీనియర్ ఎన్టీఆర్ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అయితే అక్కడ జరిగిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. బాలకృష్ణ అక్కడి నుంచి వెళ్లి వెళ్ళగానే ఎన్టీఆర్ కళ్యాణ్రామ్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని అక్కడ నుంచి తీసేశారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు . అంతేకాదు బాలకృష్ణ చెప్తేనే […]

బాలకృష్ణ యాక్షన్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కౌంటర్ రియాక్షన్.. దెబ్బ మామూలుగా లేదుగా..!

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చిన్న చిన్న విషయాలను కూడా ఎంత పెద్దగా చేసి రాద్ధాంతం చేసి చూస్తారో మనకు తెలిసిందే . అయితే ప్రాణం కంటే ఎక్కువగా భావించే తమ అభిమాన హీరో ఫ్లెక్సీలు తీసేయమంటే ఎవరికి కోపం రాదు చెప్పండి . బాలకృష్ణ అన్నాడో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ – హరికృష్ణ -ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ పేర్లతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసేయమంటూ బాలకృష్ణ […]

“ఆ ఎన్టీఆర్ ఫోటోలు పీకేయండి రా”.. కార్యకర్తలకు బాలయ్య స్ట్రిక్ట్ ఆర్డర్.. వీడియో వైరల్..!!

నేడు టిడిపి వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి . ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు ..మనవళ్లు ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు . దీనికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ నివాళులర్పించి వెళ్లిపోయారు . ఆ తర్వాత అక్కడికి చేరుకున్న బాలకృష్ణ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు . అయితే ఇలాంటి క్రమంలోనే […]