గత మూడేళ్ల నుంచీ ప్రేమాయణం నడిపిస్తున్న బాలీవుడ్ బ్యూటీఫుల్ జోడీ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌లు ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. రాజస్థాన్‌లో సవాయ్ మాధోపూర్ జిల్లా చౌత్ కా బర్వారా పట్టణంలోని రిసార్ట్‌గా మారిన 700 ఏళ్ల నాటి వారసత్వ ప్రదేశం సిక్స్ సెన్సెస్ లో డిసెంబర్ 9న కత్రినా-విక్కీల వివాహం అంగ రంగ వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే ఈ జంట వివాహ వేడుకల కోసం ముంబై నుంచి రాజస్థాన్‌కు చేరుకున్నారు. ఈ […]
Tag: flat
ముంబైలో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన సన్నీ..!
బాలీవుడ్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి సన్నీలియోన్ ఇప్పుడు తనకంటూ ఒక గూడు ఏర్పాటు చేసుకుంది. అదే సొంతిళ్లు కొనుగోలు చేసింది సన్నీ. ముంబైలోని అంధేరి సబర్బన్‌లో సన్నీలియోన్ రూ.16 కోట్లు పెట్టి 4,365 చదరపు అడుగుల విశాలమయిన అపార్టుమెంట్ ఒకటి కొన్నది. దీని కోసం సన్నీలియోన్ మార్చి 28న రూ.48 లక్షలు స్టాంప్ డ్యూటీ కట్టినట్లు రికార్డుల్లో నమోదైంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు అదే 12వ అంతస్థు అట్లాంటిస్‌కు క్రిస్టల్ ప్రైడ్ డెవలపర్స్ […]