సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి స్టార్ హీరో హీరోయిన్లకైనా సర్వసాధారణం వాళ్ళ మధ్య ఏదైనా ఉన్నా లేకపోయినా .. వాళ్ళ మధ్య ఏదో ఉంది అంటూ ప్రచారం జరిగేది . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా సైలెంట్ గా ఉండే వెంకటేష్ సైతం ఓ హీరోయిన్ విషయంలో ఎక్కువగా ఇబ్బందులకు గురయ్యాడు . ఆ హీరోయిన్ మరేవరో కాదు సౌందర్య . తెరపై సౌందర్య – వెంకటేష్ జోడి ఎంత సూపర్ సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు […]
Tag: filmy news
ఆ ఒక్క డైలాగ్ చెప్పడానికి 2 గంటలా..? మహేశ్ కెరీర్ లోనే ఇబ్బంది పెట్టిన సీన్ ఇదే..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్న అది తక్కువగానే కనిపిస్తుంది . ఎందుకంటే ఆయనలో నెగిటివ్ అని చెప్పడానికి ఒక్కటంటే ఒక్క పాయింట్ కూడా లేదు . అలాంటి ఒక క్రేజీ స్థానాన్ని అందుకున్నాడు మహేష్ బాబు. కాగా ప్రజెంట్ మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు.. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ […]
బన్నికి అవార్డు వస్తుందని ముందే చెప్పిన స్టార్ హీరోయిన్.. వైరల్ అవుతున్న ఓల్డ్ (వీడియో)..!
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లుఅర్జున్ పేరు మారు మ్రోగిపోతుంది. దానికి కారణం రీసెంట్గా ఆయనకు ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు వరించడమే . రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులలో బన్నీకి ఉత్తమ జాతీయ నటుడిగా పుష్ప సినిమాకి గాను అవార్డు వరించింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ..సినిమా ఇండస్ట్రీలో.. వెబ్ మీడియాలో అల్లు అర్జున్ పేరు మారుమ్రోగిపోతుంది. అయితే అల్లు అర్జున్ […]
“అది నా పిల్ల రా “..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఎమోషనల్ ట్వీట్.. ఫ్యాన్స్ ఫిదా..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా పెళ్లి చూపులు సినిమాతో ఫుల్ క్లాసిక్ అండ్ లవబుల్ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో తన రూట్ నే మార్చేసాడు . రౌడీ హీరోగా ట్యాగ్ చేయించుకుని స్టార్ సెలబ్రిటీస్ ని సైతం ఫిదా చేసేసాడు . రీసెంట్ గా ఆయన నటించిన సినిమా ఖుషి . ఈ […]
సుమ ఆంటీ కూడా అలా చేస్తుందా..? రాజీవ్ అంకుల్ గప్ చుప్..!!
సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ హీరోయిన్స్ ఎలా రెచ్చిపోయి హాట్ ఫోటో షూట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమాలో అవకాశాల కోసం కొంతమంది ముద్దుగుమ్మలు రెచ్చిపోయి ఫోటో షూట్ చేస్తుంటే మరి కొంతమంది అమ్మాయిలుఉన్న అవకాశాలు ఎక్కడ పోతాయి అన్న భయంతో చేస్తున్నారు . కేవలం సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీసే కాదు బుల్లితెరపై ఉండే యాంకరమ్మలు పలువురు స్టార్స్ కూడా అలాంటి ఫోటో షూట్ చేస్తున్నారు . అయితే నిన్న మొన్నటి వరకు చాలా […]
అల్లు అయాన్ కి రెండు పెళ్లిలు..మెగా అల్లుడు అయితే కెరీర్ సర్వ నాశనం.. జాతకంలో ఇంకో దోషం..?
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయ్యాన్ పేరు సోషల్ మీడియాలో.. ఎలా వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూతురు పుట్టినప్పటినుంచి అల్లుఅర్జున్ సోషల్ మీడియాలో స్టార్ అయిపోయాడు. క్లిం కార ఆయనకు మరదలు అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ బావ మరదలకి పెళ్లి చేస్తే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే రీసెంట్గా […]
ఇన్నేళ్ల కెరీర్ లో మహేశ్ అలా చేసిన సినిమా ఇదే.. ఫ్యాన్స్ కి కూడా కళ్ళు మూసేసుకుని మరీ..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరో మహేష్ బాబుకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆయనంటే జనాలు పడి చచ్చిపోతూ ఉంటారు. దానికి కారణం చాలానే ఉన్నాయి . ఎవరి జోలికి పోడు .. తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు .. అంతేకాకుండా భిన్న విభిన్నమైన స్టోరీలను చూస్ చేసుకుంటూ ఉంటాడు ..ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. మహేష్ బాబుని ఇష్టపడని జనాలు ఉండరు […]
ఆ విషయంలో నాన్ననే మించిపోయిన మోక్షజ్ఞ.. ఎన్టీఆర్ కూడా చూసి నేర్చుకోవాల్సిందే..!
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ పేరే వైరల్ అవుతుంది. నిన్న మొన్నటి వరకు చాలా బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ చాలా తక్కువ టైంలోనే చాలా స్లిమ్ గా మారిపోయి హీరోలా తయారైపోయాడు . మరికొద్ది రోజుల్లోనే ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు . ఈయన కోసం పాన్ ఇండియా రేంజ్ లో దర్శకులు సైతం సెలెక్ట్ చేస్తున్నాడు బాలయ్య . రీసెంట్గా నందమూరి ఆడపడుచు సుహాసిని కొడుకు పెళ్లిలో […]
ఆయన నటించిన హీరోయిన్స్ లో బన్నీ ఫేవరేట్ ఎవరో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న బన్నీ రీసెంట్ గానే కోట్లాదిమంది అభిమానుల కోరిక తీర్చేశాడు . గత 69 ఏళ్లుగా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ఉత్తమ జాతియ నటుడు అవార్డు తెలుగులో దక్కించుకున్నాడు . తెలుగులో ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకోబోతున్నాడు అల్లు అర్జున్. పుష్ప సినిమాకి గాను ఆయన్ను ఈ అవార్డు వరించింది . కాగా ఇలాంటి క్రమంలోనే బన్నీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు […]