అబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..విజయ్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చే అప్డేట్..!

తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన సినిమా విక్రమ్. ఈ సినిమా విడుద‌లై కమలహాసన్ కు అదిరిపోయే కమ్ బ్యాక్ హిట్ ఇచ్చింది. ఈ హిట్‌తో కమలహాసన్ తన తరవాత సినిమాలతో కోలీవుడ్లో దూసుకుపోతున్నాడు. ఇక ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనగ‌రాజ్ తన తర్వాతి సినిమాను దళపతి విజయ్ తో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ […]

భార్య కు దిమ్మ తిరిగే సర్ ప్రైజ్ ఇచ్చిన రవీందర్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయిన వ్యక్తుల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ లిబ్రా ప్రొడక్షన్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్ కూడా ఒకరు. మనకు తెలిసిందే ఈయన చూడడానికి చాలా లావుగా ఉంటాడు. అధిక బరువు. దీని కారణంగా ఈయన సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ట్రోల్ అయ్యేవారు . అయితే గత కొన్ని నెలలుగా ఈయన మరింత ఎక్కువగా ట్రోల్ అవుతున్నాడు. దానికి కారణం నటి మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడమే . మనకు తెలిసిందే లిబ్రా […]

ఇండియా లో భార్య.. విదేశాలల్లో గర్ల్ ఫ్రెండ్.. స్టార్ హీరో కుమ్ముడే కుమ్ముడు..!!

“ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు” ఈ సినిమా చాలామందికి ఫేవరెట్ మూవీ . అందరూ మొగుళ్ళు ఇలానే ఉంటారని చెప్పలేము ..కానీ దాదాపు 50% మగాళ్లు మాత్రం ఇలానే ఉంటారు అంటున్నారు అమ్మాయిలు . ఇంట్లో అందమైన భార్య ఉన్నా సరే ఎప్పుడు పక్కింట్లో ని భార్యలపైనే కన్నేస్తారు కొందరు మగాళ్లు. ఆ సైకాలజీ గురించి మనం చాలా వినే ఉంటాం. కాగా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఓ హీరో ఉన్నాడని ఇప్పటివరకు ఎవరికీ తెలియదు . […]

ఆ హీరోయిన్ తో ముద్దా..వద్దు బాబోయ్ వద్దు..భయపడిపోతున్న యంగ్ హీరో..!?

నందమూరి నటసిం హం మొదటిసారిగా హోస్ట్ గా చేస్తున్న షో అన్ స్టాపబుల్ . మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్థాపించిన ఓటీటీ సంస్థ ఆహా లో రన్ అవుతుంది . ఇప్పటికే మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడంతో రెండో సీజన్ పై బోలెడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోనున్నారు అభిమానులు. కాగా ఇప్పటికే రెండు ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్న ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 2 ..ఈ శుక్రవారం మూడో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది .కాగా […]

పాప్ కార్న్ అమ్ముతున్న స్టార్ డాటర్..ఎందుకో తెలిస్తే..నొరెళ్లబెటేస్తారు..!!

సినిమాలు తెరకెక్కించడం పెద్ద మ్యాటర్ కాదు ..సినిమాను తెరకెక్కించిన తర్వాత ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడమే మెయిన్ పాయింట్. ఇప్పటివరకు ఈ విషయంలో ఎస్ఎస్ రాజమౌళి నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు . ఆయన సినిమా తీసే టైమ్ లోను కష్టపడతాడు.. తీయడానికి కష్టపడతాడు.. తీసింది జనాల దగ్గరకు తీసుకెళ్లడానికి కష్టపడతాడు.. అందుకే ఆయన ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అందుకోలేదు . దర్శకధీరుడుగా ఇండస్ట్రీ ను ఏలేస్తున్నాడు .కాగా ప్రజెంట్ ఆయన స్ట్రాటజీలని ఫాలో […]

హీరోయిన్ గా బన్నీ భార్య..గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన అల్లు అర్జున్..!?

వాట్.. ఏంటి.. ఇది నిజమేనా.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా..? అసలు నమ్మలేకపోతున్నాం ..ఇది నిజంగా నిజమే అయితే అభిమానులకు పూనకాలు రావాల్సిందే అంటూ సోషల్ మీడియాలో న్యూస్ లు వైరల్ అవుతున్నాయి . మనకు తెలిసిందే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఆయన డాన్స్, ఆయన స్టైల్, ఆయన మాటలు అంటే ఇష్టపడే జనాలు […]

వామ్మో..ఆ విషయంలో నయన్ ను ఫాలో అవుతున్న హన్సిక.. కొంప కూల్చేసే డెసీషన్..!!

ఏంటో ఈ ముద్దుగుమ్మలు .. దాచుకోవాల్సిన అందాలనే విప్పుకుని చూపిస్తారు. చెప్పుకోవాల్సిన మ్యాటర్ ని గుట్టు చప్పుడు కాకుండా ఫినిష్ చేస్తారు. ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే స్టార్ హీరోయిన్స్ అందరు గుట్టు చప్పుడు కాకుండా పెళ్లిళ్లు చేసేసుకొని ..బిడ్డలను కనేసి ఆ తర్వాత మేటర్ ని అభిమానులకి చేరవేస్తున్నారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇ హీరోయిన్ నయనతార ఎంత చిక్కుల్లో […]

వావ్: బాలయ్య నెక్స్ట్ సినిమా ఆయనతోనే.. ఇక దబిడిదిబిడే..!!

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు సైతం ధీటుగా కాంపిటీషన్ ఇస్తున్నాడు. గతేడాది అఖండతో బాక్సాఫీస్ కు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన బాలయ్య..ప్రజెంట్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో “వీరసింహారెడ్డి” అనే సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లును పూర్తి చేసే పనిలో బిజీగా […]

అందరి ముందే ప్రభాస్ ని అన్నయ్య అని పిలిచిన యంగ్‌ హీరోయిన్‌..డార్లింగ్‌ ఫ్యాన్స్ కి ఎక్కడో మండుతుందిగా..!?

పాపం.. ఫరీయా అబ్దుల్లా తెలిసి మాట్లాడిందో .. తెలియక మాట్లాడిందో తెలియదు కానీ ..హీరో ప్రభాస్ ని అన్నయ్యా అంటూ పిలిచి అడ్డంగా బుక్ అయిపోయింది . దీంతో రెబల్ ఫ్యాన్స్ మింగలేక కక్కలేక అల్లాడిపోతున్నారు . మనకు తెలిసిందే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్.. అమ్మాయిల కలల రాకుమారుడు . ప్రభాస్ సై అంటే తాళి కట్టించుకోవడానికి ఎంతో మంది అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ఆరు అడుగుల అందగాడు.. హైట్ […]