బాలినేని ప్లేస్‌లో కొత్త నేత‌.. ఎవ‌రు? జ‌గ‌న్ ప్లాన్ ఏంటి?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో చ‌క్రం తిప్పిన వైసీపీ కీల‌క‌నాయ‌కుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానంలో కొత్త ముఖానికి చోటుక‌ల్పిస్తున్నారా? ఆయ‌న‌ను త‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీ అధిష్టానం అప్ప‌గించిన‌ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కో-ఆర్డినేటర్‌గా బాలినేని రాజీనామా చేయడం అప్పట్లో పెను సంచలనమే అయ్యింది. ఆ మధ్య ఆయనకు మళ్లీ మునుపటి రోజులొచ్చాయని.. ఇక అన్నీ బాగానే ఉన్నాయ‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే, ఆ ప్ర‌చారం మాట […]

కొన్ని విష‌యాలు అంతే.. వైసీపీలో గ‌ప్ చుప్ రాజ‌కీయం..!

రాష్ట్ర వైసీపీలో కొన్ని విష‌యాలు గ‌ప్‌చుప్‌గా సాగుతున్నాయి. వాటిని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే.. `అదంతే.. గ‌ప్ చుప్‌` అంటూ.. కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణం.. వారంతా అధిష్టానానికి అత్యంత స‌మీపంలో ఉండ‌డంతో ఆయ‌న‌కు అత్యంత ఆత్మీయులుగా పేరు తెచ్చుకోవ‌డ‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉదా హ‌ర‌ణ‌కు విజ‌య‌వాడ‌కు చెందిన మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌.. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర ణ‌లో ప‌ద‌విని కోల్పోయారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న దూకుడు ఎక్క‌డా త‌గ్గ‌లేదు. అదేవిధంగా ప్ర‌కాశంజిల్లా ఒంగోలు కుచెందిన మాజీ […]