బిగ్ బాస్ సీజన్ 6 ఓ వర్గం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిందని తాజా సర్వేలే చెబుతున్నాయి. ఈసారి అంచనాలకు తగ్గట్టుగా కంటెస్టెంట్స్ హౌస్ లో లేకపోవడం వలన మొదట్లో TRP రేటింగ్స్ బాగా పడిపోయాయి. దాంతో చేసేదేమీ లేక షో నిర్వాహకులు ఈసారి సీజన్ ను తొందరగా ముగిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఫైనల్ ఎపిసోడ్ కు మాత్రం రికార్డ్ స్థాయిలో రేటింగ్ అందుకోవాలి అని బిగ్ బాస్ నిర్వాహకులు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. బిగ్ […]
Tag: episode
వేదికపైనే రాధికను ర్యాగింగ్ చేసిన బాలయ్య.. ఏమని సమాధానం చెబుతుందో మరి?
సీనియర్ నటులు బాలయ్య – రాధికల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య ఇప్పటికీ తన లెగసీని కొనసాగిస్తుంటే, రాధిక తనదైన పాత్రలను చేస్తూ వెండితో పాటు బుల్లితెరపై కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే తెలుగు OTT ఆహా లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో గురించి కూడా జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలయ్య హోస్టు చేసిన ఈ షో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి విదితమే. కాగా ప్రస్తుతం సీజన్ […]
“రాధే శ్యామ్” లో ఆ ఎపిసోడ్ యే మైన్ అట..!
రెబల్ స్టార్ ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి చాలా రోజులే అవుతుంది. బాహుబలి తరువాత సాహో సినిమాతో మన ముందుకు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న “రాధే శ్యామ్” సినిమాతో మన ముందుకు రానున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా మొట్టమొదటి సారిగా పూజా హేగ్జే నటిస్తుంది. వీళ్ళద్దరి జంట సిల్వర్ స్క్రీన్ పై అదిరిపోయేలా ఉంటుంది అని టాక్. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ […]