గర్భం ధరించిన తర్వాత మహిళల శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో.. ప్రసవం తర్వాత కూడా శారీరకంగా కొన్ని మార్పులు జరుగుతుంటాయి. కొంత మంది మహిళలు బరువు పెరుగుతారు. నీరసంగా ఉంటారు. చురుకుదనం ఉండదు.. గర్భధారణకు ముందు ఉన్నట్లు శరీరం సహకరించదు. అయితే ఇలా అందరి విషయంలో జరగదు. కొంత మంది ప్రసవతం తర్వాత కూడా ఎప్పటిలాగే ఎంతో ఉత్సాహంగా ఉంటారు. తమ అందాన్ని కూడా కాపాడుకుంటారు. చాలా మంది సెలబ్రిటీల శరీరం ప్రసవం తర్వాత మునుపటిలా ఉండదు.. […]
Tag: Entertainment News
నాగార్జున మాటలకు పొంగిపోయిన Jr. NTR.. విషయమిదే?
Jr ఎన్టీఆర్ తాజాగా బ్రహ్మాస్త్ర సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాని తెలుగులో రాజమౌళి సమర్పణలో విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా NTR పాల్గొన్నారు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కూడా కీలకపాత్రలో నటించారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా నాగార్జున ఓ విషయం మాట్లాడటంతో NTR ఎమోషనల్ అయ్యారు. NTR తండ్రి హరికృష్ణ […]