TJ రివ్యూ: శబ్దం.. ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

పరిచయం : టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి, లక్ష్మీ మేనన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ శబ్దం. అరివళ‌గ‌న్ డైరెక్షన్లో రూపొందింది. ఇక ఆది పినిశెట్టి, అరివళగల్ కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ కాంబో. గతంలో వీరిద్దరి కాంబోలో.. వైశాలి హారర్ థ్రిల‌ర్‌గా తెర‌కెక్కింది. స‌క్స‌స్ అందుకుంది. ఈ క్ర‌మంలోనే రిలీజ్‌కు ముందే శ‌బ్ధం పై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టిందా..? లేదా..? సినిమా ఎలా..? ఉందో […]

ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఈ అమ్మడు.. ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తుపడితే మీరు జీనియస్..!

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. తెలంగాణకు చెందిన ఈ అమ్మడు.. తన ప్రైమరీ ఎడ్యుకేషన్ అంత హైదరాబాద్‌లోనే పూర్తి చేసింది. తర్వాత.. చెన్నైకి వెళ్లి ఎంబిబిఎస్ కంప్లీట్ చేసి అక్కడే కొంతకాలం ప‌ని చేసింది. హైద‌ర‌బాద్ తిరిగివచ్చి.. అపోలో హాస్పిటల్లో ఆరేళ్ల పాటు తన సేవలు కొనసాగించింది. చిన్నప్పటినుంచి తనకు నటి కావాలనే కోరిక ఉండడంతో.. మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి మిస్ తెలంగాణ పోటీల్లో సక్సెస్ సాధించింది. తర్వాత.. […]

బన్నీ బ్లాక్ బస్టర్ సినిమా బ్యాన్ చేసిన నెట్ ఫ్లిక్స్… ఇదేం షాక్‌..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 లాంటి సాలిడేట్ హిట్‌తో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇమేజ్ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అయితే బ‌న్నీ సినీ కెరియర్లో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్ ఉన్నాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్‌ల టూంలో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందించాయి. అలాంటి వాటిలో అల వైకుంఠపురం సినిమా ఒకటి. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వ‌చ్చిన ఈ సినిమా అపట్లో సంక్రాంతి బ‌రిలో రిలీజై నాన్ బాహుబలి […]

ప్రభాస్ చీట్ చేశాడంటూ షాకింగ్ మ్యాటర్ రివీల్ చేసిన హీరోయిన్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఏ రేంజ్‌లో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరగా సలార్‌తో మాస్ ఆడియన్స్‌కు ఫుల్ మిల్స్ ఇచ్చినా ప్రభాస్.. కల్కి 2898 ఏడి సినిమాతో రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. ఈ క్రమంలోనే చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక ప్రభాస్ వ్యక్తిగతంగా ఎంతో మంచి వ్యక్తి అని.. తన క్యారెక్టర్ చాలా గొప్పదంటూ ఆయనతో పని చేసే […]

TJ రివ్యూ: కౌసల్య సుప్రజా రామ.. పెళ్లి త‌ర్వాత హీరో ఎందుకు మారిపోతాడు…!

ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్‌ నడుస్తుంది. ఈ క్రమంలోనే వారం వారం కొత్త సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లు రిలీజై ఆడియన్స్‌ను ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. అలా తాజాగా ఈటీవీ విన్ ఒటీటీ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ అయిన సిరీస్ కౌసల్య సుప్రజా రామా. గురువారం రిలీజ్ అయిన ఈ సిరీస్‌ మొదట కన్నడలో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. తర్వాత తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. ఇంతకీ సిరీస్ తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా.. లేదా.. విశ్లేషణలో చూద్దాం. కథ రామ్ […]

ప్రభాస్ టచ్ కూడా చేయ‌లేక‌పోయిన‌ ఆ రికార్డ్.. తారక్ కు సాధ్యమా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకరిని మించి ఒకరు స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో బౌండరీలు దాటేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ఒక నెలకొల్పిన రికార్డులను మరొకరి పటాపంచలు చేసేస్తున్నారు. ముఖ్యంగా.. యూఎస్‌లో తెలుగు హీరోలకు ఎప్పటినుంచో గట్టి మార్కెట్ ఉంది. అయితే.. కొన్ని సినిమాలు ఎవరు ఊహించని రేంజ్‌లో దూసుకెళ్తున్నాయి. తెలుగు సినిమాలుకు భారీ మార్కెట్ ఏర్పడుతున్న దేశాల్లో జపాన్ ఒకటి. బాహుబలి సినిమా అక్కడ కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించింది. తర్వాత ఆర్‌ఆర్ఆర్ సినిమా మరింత […]

వివాదాల్లో రాజమౌళి.. నా చావుకు కారణం త‌నే అంటూ సెల్ఫీ వీడియో.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, ఆయన సతీమణి రమ రాజమౌళి విషయంలో తాజాగా వివాదం చోటుచేసుకుంది. రాజమౌళి స్నేహితుడైన యు.శ్రీనివాసరావు షాకింగ్ సూసైడ్ నోట్‌తో పాటు.. సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసాడు. ఇందులో భాగంగా రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇదే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతూ సంచలనం సృష్టించింది. రాజమౌళిది, నాది 30 ఏళ్ల స్నేహబంధం అని.. ఈటీవీలో రాజమౌళి శాంతి నివాసం సీరియల్ చేయకముందు నుంచే మేమిద్దరం […]

జూనియర్ ఎన్టీఆర్‌ను ఏరా అని సంభోదించే ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా..?

ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా రాణిస్తున్న ఎంతో మంది ఇతర కోస్టార్స్‌తో.. అలాగే దర్శకులతో మంచి హెల్దీ బాండింగ్ ను కలిగి ఉంటారు. ఇలాంటి వారిలోనే పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్, ఎన్టీఆర్ – బన్నీ, ఎన్టీఆర్ – రాజమౌళి, సుకుమార్ – బన్నీ.. ఇలా చాలా మంది ఉంటారు. ఫ్రెండ్షిప్‌ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ.. ఎప్పుడూ ఇతరుల పర్సనల్ విషయాల్లోను.. లిమిట్స్ దాటి కానీ.. ప్రవర్తించరు. ముఖ్యంగా ఏ మూమెంట్‌లోను.. అసలు మితిమీరి టంగ్ స్లిప్ […]

మోక్షజ్ఞ విషయంలో బాలయ్య బిగ్ మిస్టేక్… అయోమ‌యం.. దేవాల‌యం..!

నందమూరి నటసార్వభౌమ తారక రామారావు వారసులుగా చాలామంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. అతి తక్కువ మంది మాత్రమే స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకున్నారు. వారిలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. వారి తర్వాత కళ్యాణ్ రామ్ ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే నందమూరి ఫ్యామిలీతో పోలిస్తే.. చిరు ఫ్యామిలీ సక్సెస్ రేట్ ఎక్కువ. అయితే.. తాజాగా నందమూరి ఫ్యామిలీ నుంచి మరో స్టాప్ తెరపైకి వస్తాడని.. అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి ఆశలు […]