టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి నేషనల్ లెవెల్‌లో స్టార్ట్ డైరెక్టర్గా ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ స్టార్ హీరోకి మించిపోయే రేంజ్‌లో జక్కన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. అలాంటి రాజమౌళి.. ఇటీవల వివాదాన్ని ఎదుర్కుంటున్నాడు. రాజమౌళి కారణంగా నేను ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నానని.. రాజమౌళి టార్చర్ ను భరించలేకపోతున్నానని.. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్న అంటూ అతని స్నేహితుడు కే.శ్రీనివాసరావు సెల్ఫీ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో రాజమౌళి, తాను […]
Tag: Entertainment News
ప్రభాస్ సరసన ఆ ఫ్లాప్ హీరోయిన్.. జాక్పాట్ కొట్టిందిగా..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏడాదిలో రెండు సినిమాలు తన నుంచి రిలీజ్ అయ్యేలా ప్లాన్ ప్లాన్ చేసుకుంటటున్నాడు. ఇక ప్రభాస్ క్రేజ్ రిత్య ఆయన సరసన నటించే ఒక్క ఛాన్స్ వస్తే బాగుండని ఎంతమంది స్టార్ హీరోయిన్స్ కళ్ళు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో ప్రభాస్ తన సినిమా కోసం ఓ ప్లాప్ హీరోయిన్‌ను సెలెక్ట్ చేసుకున్నాడు […]
హోంబలే ఫిలిమ్స్ పై ప్రభాస్ బ్రహ్మరాక్షస.. ముగ్గురు కలిసి కొడితే కుంభస్థలం బద్దలేనా..?
ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో పాన్ ఇండియా లెవెల్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సలార్, కల్కి సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం ది రాజసాబ్ సినిమా షూట్ లో బిజీగా గగడుతున్నాడు. ఈ సినిమా తర్వాత స్పిరిట్, ఫౌజి, సలార్ 2, కల్కి 2 సినిమాలు లైన్లో ఉన్నాయి. అంతేకాదు.. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రభాస్ మూడు సినిమాల్లో నటించనునట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఇక […]
బన్నీ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా..!
టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో పాన్ ఇండియా లెవెల్‌లో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ కొట్టి.. తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచాడు. ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంటర్నేషనల్ లెవెల్ ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా నటించబోతున్నాడంటూ టాక్ నడుస్తుంది. అయితే మరోపక్క కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా ఉండనుందని వార్తలు వినిపించాయి. కాగా దీనిపై అఫీషియల్ గా ప్రకటన […]
విష్ణు ‘ కన్నప్ప ‘ టీజర్ విజువల్ వండర్.. పాన్ ఇండియాను బ్లాస్ట్ చేస్తుందా(వీడియో)..
మంచు విష్ణు సినీ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో.. డ్రీం ప్రాజెక్టుగా రూపొందించిన మైథాలజికల్ మూవీ కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ కూడా తాజాగా ప్రారంభించారు మేకర్స్. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప.. చరిత్ర స్ఫూర్తితో మైథాలజికల్ డ్రామాగా కన్నప్ప రూపొందింది. ఇక సినిమాలో మంచి […]
అమల పక్కనే ఉన్న మిడ్‌నైట్ కాల్ చేసి నాగార్జునను ఏడిపించే హీరోయిన్..!
టాలీవుడ్ కింగ్ నాగార్జున.. ఏడుపాదుల వయసులోని యంగ్, ఫిట్నెస్ లుక్‌తో కుర్రకారును ఆకట్టుకుంటున్నాడు. భారీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగ్.. ఈ జనరేషన్ అమ్మాయిలను సైతం తన అందంతో మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన సినీ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో ఎఫైర్ వార్తలు వైరల్ గా మారాయి. అయితే తర్వాత వాళ్లతో నాగార్జునకు ఎలాంటి సంబంధం లేదని.. అవి రూమర్ల అని తేలిపోయింది. కానీ.. ఒక సీనియర్ హీరోయిన్ మాత్రం ఇప్పటికి నాగార్జునతో మంచి […]
ఫ్యాన్స్‌కు బిగ్ గుడ్ న్యూస్.. చరణ్‌తో కరణ్.. ఏకంగా మూడు బాలీవుడ్ సినిమాలు…!
బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌కు టాలీవుడ్‌లోను పరిచయాలు అవసరం లేదు. కరణ్ జోహార్ నుంచి ఓ మూవీ వస్తే అది సూపర్ హిట్ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యేలా బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు కరణ్. ఇక టాలీవుడ్ బాహుబలి సిరీస్ బాలీవుడ్ లో సంచలనాలు సృష్టించడానికి కరణ్ జోహార్ కూడా ఓ కారణం. కనివిని ఎరుగని రేంజ్లో సినిమా రిలీజై.. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకునేలా చేసాడు. […]
గేమ్ ఛేంజర్ ప్లాప్.. దిల్ రాజును ఆదుకునేందుకు బన్నీ బంపర్ ఆఫర్..!
తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో సాలిడ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే నేషనల్ లెవెల్‌లో సత్తా చాటుకున్న అల్లు అర్జున్‌తో సినిమాలు చేయడానికి టాలీవుడ్‌తో పాటు.. బాలీవుడ్, కోలీవుడ్ దర్శక, నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. కాగా బన్నీ తన కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. తనకు వచ్చిన స్టార్‌డం కాపాడుకుంటూ.. నెక్స్ట్ లెవెల్‌కు తీసుకు వెళ్లే ప్లాన్ లో ఉన్నాడని.. అదే టైంలో తన స్నేహాలకు, […]
బాలయ్యకు నచ్చని కథతో ఎన్టీఆర్ సినిమా.. రిజల్ట్ చూస్తే షాకే..!
నందమూరి నటసార్వభౌమ తారక రామారావు.. నటవారసుడిగా ఇండస్ట్రీకి కొడుకు బాలయ్యను పరిచయం చేశాడు. హీరోగా బాలయ్య ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే కథలు ఎంపికలు విషయంలో తాను కూడా భాగమయ్యే వారు. అప్పట్లో గొప్ప దర్శకులతో కొడుకు బాలయ్య సినిమాలను ఫిక్స్ చేసేవాడు. కాగా 80,90లలో ఇండస్ట్రీని ఏలిన ఏ. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో.. ఎన్నో సూపర్ హిట్, ఇండస్ట్రియల్ హిట్స్ పడ్డాయి. ఇక పరుచూరి బ్రదర్స్ స్టార్ రైటర్స్‌గా వ్యవహరించేవారు. కథ, మాటలను అందించడంలో వారికి తిరుగులేదు. […]