ఫ్యాన్స్ కు చిరంజీవి మైండ్ బ్లోయింగ్‌ ట్విస్ట్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. మ‌ల్లిడి వ‌శిష్ఠ‌ డైరెక్షన్‌లో విశ్వంభర సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. uv క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా మెరువనుంది. ఆషికా రంగనాథ్‌, ఇషా చావ్లా ఇంపార్టెంట్ రోల్స్‌లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎప్పటి నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు ఆడియన్స్‌కు నిరాశ మిగులుస్తూ రిలీజ్ డేట్‌ను లేట్ చేస్తూనే వస్తున్నారు […]

దుల్కర్ సల్మాన్ ఫేవరెట్ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?

మలయాళ స్టార్ నటుడిగా తిరుగుడానికి క్రేజ్‌ సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఓ లెవెల్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటే.. ఇకపై రానున్న సినిమాల విషయంలో మరో లెవెల్లో ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. తాజాగా.. తెలుగులో లక్కీ భాస్కర్ సినిమాతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న దుల్కర్.. ఇకపై నటించబోయే సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం తెలుగులో కూడా […]

ఆ స్టార్ హీరోయిన్ తో అడిగిమరీ ముద్దు సీన్ పెట్టించుకున్న రవితేజ.. మ్యాటర్ ఏంటంటే..?

మాస్ మహారాజు రవితేజ టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. ఎన్నో అవ‌మానాలు, ఇబ్బందుల తర్వాత హీరో ఛాన్స్ కొట్టేశారు. ప‌లు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి.. హీరోగా అవకాశం దక్కించుకున్న తర్వాత.. తను నటనతో సత్తా చాటుకుని వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ వరుస బ్లాక్ బ‌స్టర్లు త‌న ఖాతాలో వేపసుకున్నాడు. మాస్ మహారాజ్ ఇమేజ్‌తో రాణించాడు. అయితే.. ప్రస్తుతం ఆయన టైం బాగోలేదని చెప్పాలి. ప్రస్తుతం రవితేజ కెరీర్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. కంప్లీట్.. […]

‘ హరిహర వీరమల్లు ‘కు బిగ్ షాక్.. ఫైనల్ అవుతుందనుకుంటే.. కొత్త పంచాయతీ..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప‌ట్టాలెక్కినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎన్నో ఒడుదుడుకలను ఎదుర్కొంటూనే ఉంది. ఎప్పుడో 2020లో అఫీషియల్‌గా ప్రకటించిన ఈ సినిమా అప్పటినుంచి ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఇప్పటికే పలు మార్లు రిలీజ్ అనౌన్స్ చేసిన వాయిదా పడుతూనే వచ్చింది. రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండడంతో.. సినిమా షూటింగ్ పూర్తికాలేదు. మొదట ఈ సినిమాలో కొంత భాగాన్ని క్రిష్ రూపొందించగా.. ఆయన మ‌ధ్య‌లో క్విట్ కావడంతో జ్యోతి కృష్ణ […]

కట్టుబట్టలతో రోడ్డు పైకి తోసేసారు. కన్నీళ్లు పెట్టుకున్న హీరో మంచు మనోజ్..

టాలీవుడ్ మంచు ఫ్యామిలీలో గత కొంతకాలంగా వివాదాన్ని చెలరేగుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కలెక్షన్ మంచు మోహన్ బాబు పెద్దకొడుకు మంచు విష్ణు, చిన్న కొడుకు మంచు మనోజ్‌ల‌ మధ్యన వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం కోర్టుమెట్ల వరకు వెళ్ళింది. తండ్రి మోహన్ బాబుకు.. తనకు మధ్య తన అన్న మంచు విష్ణు చిచ్చుపెట్టాడని.. మనోజ్ తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. విష్ణు మా పై దాడికి దిగాడంటూ మనోజ్ ఆరోపించాడు. పోలీస్ స్టేషన్‌లో […]

టాలీవుడ్‌లో ఆ టాలెంట్ ఉన్న ఏకైక హీరో ఎన్టీఆర్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా అలవోకగా నటించి మెప్పించగల ఎన్టీఆర్.. డైలాగ్ డెలివరీతోనే కాదు.. నటన, డ్యాన్స్ పర్ఫామెన్స్ తోను ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నాడు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరిలోనూ కేవలం ఎన్టీఆర్‌కు మాత్రమే ఓ స్పెషల్ టాలెంట్ ఉందంటూ అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తారక్ […]

మ్యూజిక్ డైరెక్ట‌ర్ దెబ్బ‌కు నిర్మాత‌ల మైండ్ బ్లాక్‌..!

ప్రస్తుతం మాట్లాడుతున్న మ్యూజిక్ డైరెక్టర్.. ఇప్పటికే మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. మంచి సాంగ్స్ ఇస్తున్నాడు. ఆ సాంగ్స్ సినిమాలకు ప్లస్ అవుతున్నాయి. మ్యూజికల్ హిట్లుగా నిలుస్తున్నాయి. అంతవరకు బాగానే ఉన్నా రాను.. రాను.. ఆ స‌క్స‌స్‌ను మరింత పిక్స్‌కు తీసుకుని బలంగా పెట్టేసుకుంటున్నాడు. దీంతో ఇటీవల తమ సినిమా కోసం వచ్చిన ఓ నిర్మాతకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ కోడ్‌ చేసిన ఫిగర్‌కు నిర్మాత‌ మైండ్ బ్లాక్ అయిందట. ఓ మంచి కాంబినేషన్ లో సినిమా కోసం […]

వార్ 2: తారక్, హృతిక్, కియార రెమ్యునరేషన్ లెక్కలివే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందుతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టార‌ర్ వార్ 2.. పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్‌కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమాపై ఏ చిన్న‌ అప్డేట్ వచ్చినా.. నెటింట అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఇక మే […]

పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ డెసిషన్.. నిర్మాతలకు గుడ్ న్యూస్..!

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్‌, పాపులారిటీ, వ్య‌క్తిత్వం గురించి మనం ఎంత మాట్లాడుకున్న తక్కువే. ఇక ప్ర‌స్తుతం ఏపి డిప్యూటి సిఎంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న కూడా.. ఫ్యాన్స్‌ను, నిర్మాతలను ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా తాను కమిట్ అయిన సినిమాలను సైతం చేస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తూనే.. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సినిమాను పూర్తి చేసేందుకు సహాయసక్తుల ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా హరిహర వీరమల్లు షూట్‌ను పూర్తిచేసిన మూవీ […]