పెళ్లితో ఒక్కసారిగా టాలీవుడ్ రిచెస్ట్ హీరోగా మారిన అఖిల్.. ఆస్తుల లెక్కలివే..!

అక్కినేని అఖిల్. జైనబ్‌ల వివాహం హైదరాబాద్‌లో.. నాగార్జున ఇంటి వద్ద అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి నిన్న ఉదయం 3:30 గంటలకు కుటుంబ సభ్యులు అతి తక్కువ మంది సెలబ్రిటీల సమక్షంలో చాలా ఘనంగా జరుపుకున్నారు. కాగా.. పెళ్లి.. రిసెప్షన్ను మాత్రం జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ లెవెల్ లో ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ వేడుకకు పలువురు ప్రముఖ, సెలబ్రిటీతో పాటు రాజకీయ నాయకులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, బిజినెస్ […]

స్పిరిట్ లో ప్రభాస్ క్యారెక్టర్ నేమ్ అదేనా.. నాగచైతన్య లైఫ్ లో మర్చిపోలేడుగా..?

ఇండస్ట్రీలో ఓ సినిమా రూపొందుతుంది అంటే.. కచ్చితంగా సినిమా టైటిలే కాదు.. హీరో, హీరోయిన్ల క్యారెక్టర్ పేర్లకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది. డైరెక్టర్లు వాళ్ళు చూజ్‌ చేసుకునే పేర్లు కూడా.. సినిమాకు హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తూ ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. కాగా.. అలా ఇప్పటికే ఎంతోమంది.. సినీ ఇండస్ట్రీలో నటిస్తున్న హీరోలకు.. వాళ్ళ‌ సినిమాల్లో పెట్టుకున్న క్యారెక్టర్ల పేర్లను ముద్దు పేర్లుగా అభిమానులు పిలుచుకుంటున్న‌ సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే.. […]

” కన్నప్ప ” బడ్జెట్ షాకింగ్ డీటెయిల్స్.. ప్రభాస్ కంటే తక్కువ.. పవన్ కంటే ఎక్కువ..!

టాలీవుడ్ మోస్ట్ ప్ర‌స్టీజియ‌స్‌ ప్రాజెక్ట్‌ల‌లో మంను వారి కన్నప్ప మూవీ కూడా ఒకటి. కలెక్షన్ కింగ్‌ మోహన్ బాబు ప్రొడక్షన్ బ్యానర్ పై.. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతోంది. మంచి విష్ణు తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా.. భారీ బడ్జెట్‌తో.. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ ఈ మూవీలో కీల‌క పాత్ర‌లో […]

సినిమాల్లో ఏంట్రీ ఇవనున్న ఇన్‌స్టా స్టార్ సుప్రీత.. ఇక గ్లామర్ జాతరే..!

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తిరుగులేని ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న సురేఖ వాణి కూతురు సుప్రీతకు నెటింట‌ ప్రత్యేక పరిచ‌యాలు అవసరం లేదు. తన గ్లామర్ ట్రీట్‌తో ఎప్పటికప్పుడు కుర్రాళ్లకు హాట్ ట్రిట్ ఇచ్చే ఈ ముద్దుగుమ్మ తల్లితో కలిసి పలు ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌ల‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటుంది. అంతేకాదు.. అమ్మడు గతంలో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్‌లో మెప్పించిన సంగతి తెలిసిందే. ఈమె నటించిన మనీ మైండెడ్ గర్ల్ ఫ్రెండ్ షార్ట్ ఫిలిం అమ్మడికి మంచి పాపులారిటి తెచ్చి […]

” థ‌గ్ లైఫ్‌ “లో శింబు రోల్ మిస్ అయిన స్టార్ హీరో… ఎంత ల‌క్కీరా బాబు…!

లోకనాయకుడు కమలహాసన్.. స్టార్ డైరెక్టర్ మణిర‌త్నం కాంబోలో తెర‌కెక్కిన తాజా మూవీ థ‌గ్ లైఫ్‌. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీళ్ళ కాంబోలో వ‌చ్చిన‌ సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్ లో రిలీజ్ ముందు నుంచే మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇక.. ఈ సినిమా తాజాగా రిలీజై ఎలాంటి టాక్‌ తెచ్చుకుందో తెలిసిందే. ఈ సినిమాలో మరో స్టార్ హీరో శింబు సైతం కీలక పాత్రలో న‌టించాడు. త్రిష హీరోయిన్ గా మెరిసింది. అయితే ఈ […]

కన్నప్ప రన్ టైం పై నయా బజ్.. వర్కౌట్ అయితే పండగే..!

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ప్రొడక్షన్ బ్యానర్ పై మంచు విష్ణు హీరోగా తెరకెక్కనున్న తాజా మూవీ కన్నప్ప గురించి ప్రత్యేక పరిచ‌యాలు అవసరం లేదు. బాక్సాఫీస్ దగ్గర ఈ నెల రిలీజ్ కానున్న సినిమాల్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయిన కనప్ప‌కు ఆడియన్స్ లో ఊహించిన హైప్ మాత్రం లేదు. ఎంతో కొంత క్రేజ్ ఉందంటే దీనికి ప్రధాన కారణం రెబల్ స్టార్ ప్రభాస్ అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో ప్రభాస్ ఓ […]

బాలయ్యకు భార్య వసుంధర ఇచ్చిన కట్నం ఏంతో తెలుసా.. ఆమె ఎవరి కూతురంటే.. బ్యాగ్రౌండ్ ఇదే..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ పేరు చెబితేనే ఫ్యాన్స్‌లో పూన‌కాలు మొదలైపోతాయి. ఎన్టీఆర్ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. హీరోగా అంచలంచెలుగా ఎదుగుతూ సీనియర్ స్టార్ హీరోగా.. ప్రస్తుతం నెంబర్ వన్ పొజిషన్‌లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి బాలయ్యకు సంబంధించిన కొన్ని విషయాలు ప్రస్తుతం నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఎన్టీఆర్‌కు 11 మంది సంతానం కాగా.. వారిలో ఏడుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. 11 మందిలో అబ్బాయిలలో అందరికన్నా చిన్నవాడు బాలకృష్ణ. ఈ క్రమంలోనే […]

మహేష్‌ని ఫోటో అడిగితే నో అని చెప్పేవాడు.. అదితి శంకర్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న‌ సంగతి తెలిసిందే. కేవలం ప్రాంతీయ భాషలోనే ఆయన సినిమాలు నటించినా.. పాన్ ఇండియా లెవెల్‌లో అభిమానాని దక్కించుకున్నాడు. ఇక లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే సాధారణ ఆడియ‌న్స్‌తో పాటు.. ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ సైతం మహేష్ బాబు తమ అభిమాన హీరో అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. గతంలో ఎంతోమంది బాలీవుడ్ […]

ప్రశాంత్ నీల్ వర్సెస్ సందీప్ వంగ.. నెంబర్ వన్ ఎవరంటే..?

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా దూసుకుపోతున్న ప్రశాంత్ నీల్‌, సందీప్ రెడ్డి వంగ కు ఎలాంటి పాపులారిటీ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. కేజిఎఫ్ సినిమాతో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ నీల్.. చేసిన ప్రతి సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. మంచి ఇమేజ్ను ద‌క్కించుకున్నాడు. ప్రభాస్‌తో చేసిన సలార్ సినిమాతో ఏకంగా రూ.700 కోట్లకు పైగా.. కలెక్షన్లు రాబట్టి.. ఇండియన్ వైడ్గా తిరుగులేని బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. పాన్ […]