ఎమోజీలు

‘వరల్డ్ ఎమోజీ డే’ స్పెషల్ స్టోరీ.. ఎమోజీలు ఎలా పుట్టుకొచ్చాయో తెలుసా..?

ఎమోజీల గురించి చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది. మన భావోద్వేగాలను ఎదుటివారిని మాటలు, రాత రూపంలో చూపించనప్పుడు ఎమోజీల రూపంలో పంపిస్తుంటాము. ప్రస్తుత టెక్నాలజీ జీవితంలో ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా పెరిగింది. ఫన్నీగా చాట్ చేసుకోవడానికి ఎమోజీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఎమోజీలతో ఫన్నీ చాటింగ్, లవ్, భావోద్వేగం వంటి స్టిక్కర్లు తదితర వాటిని పంపిస్తుంటారు. సాధారణంగా చాలా మంది తమ భావోద్వేగాలను ఎమోజీల రూపంలో వ్యక్త […]