ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. హిట్ సినిమాలకు సీక్వెల్ వస్తుందంటే చాలు ఆడియన్స్‌లో భారీ బజ్ నెలకొంటుంది. ఇక అలా ఓ మూవీ రిలీజై ఫస్ట్ డే ఫస్ట్ షోతో మెప్పించగలిగితే ఆ సినిమాకు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు.. సిక్వెల్ బాటలో మరో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అడుగు పెట్టనుంది. ఆ సినిమా మరేదో కాదు లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ హీరోగా.. వెంకీ […]
Tag: Dulquer Salman
సీతారామం హీరో నీ అవమానపరిచింది ఎవరో తెలుసా..?
మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు హీరో దుల్కర్ సల్మాన్. మలయాళం హీరో అయినప్పటికీ అందులో జెమినీ గణేష్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు దుల్కర్ సల్మాన్. ఇక ఇందులో కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ నటనకు సినీ ప్రేక్షకులు సైతం మంత్ర ముగ్ధులు అయ్యారు. ఇక ఇటీవలే సీతారామం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రం మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో […]
నిత్యామీనన్ ఆ స్టార్ హీరోతో లవ్‌లో ఉండేదా….? చివరికి ఏం జరిగింది…!
అలా మొదలైంది, ఇష్క్ లాంటి సినిమాలతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఓ స్టార్ హీరోను నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోతోందని… తన స్నేహితురాలి ద్వారా హీరోతో పరిచయం ఏర్పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ హీరో ఎవరు అన్నది మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. అంతేకాకుండా పెళ్లి వార్తలు పై కూడా నిత్యామీనన్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇది ఇలా ఉంటే నిత్యామీనన్ […]
అందులో నేను బ్యాడ్ బాయ్ లాగా కనిపిస్తాను: దుల్కర్ సల్మాన్
హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా వివరణ అక్కర్లేదు.దుల్కర్ సల్మాన్ తాజాగా నటించిన సినిమా కురుప్. ఈ సినిమాకు శ్రీనాథ్ రాజేంద్ర దర్శకత్వం వహించారు. ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన శోభిత ధూళిపాళ్ల కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా నేడు హిందీ, తెలుగు,కన్నడ,తమిళం భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు నన్ను అంగీకరించారు. తెలుగు లో రానా,అఖిల్ లాంటి కొందరు స్నేహితులు ఉన్నారు. నా ప్రతి సినిమా ఇక్కడకు […]