సీతారామం మూవీ ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ ఇదే..

మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్‌ మహానటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులు అయ్యాడు. మళ్లీ ఇప్పుడు ‘సీతారామం’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 5న అంటే ఈ రోజే విడుదలైంది. ఈ మూవీలో దుల్కర్ సరసన మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. రష్మిక, సుమంత్‌ ప్రాధాన్యమున్న పాత్రల్లో మెరిశారు. స్వప్న సినిమా బ్యానర్ నిర్మాణంలో అశ్వినీదత్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ పోస్టర్లు, ట్రైలర్‌ సినిమాపై హైప్ బాగా […]

రష్మిక కు అవి ఎక్కువే అంటూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మృణాల్..!

మృణాల్ ఠాకూర్.. టెలివిజన్ తెరపై సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె మరాఠీ సినిమా అయిన విట్టి దండు అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది. ఇక తర్వాత వరుస అవకాశాలను అందుపుచ్చుకొని మరాఠీ తో పాటు హిందీ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. లవ్ సోనియా అనే చిత్రం ద్వారా హిందీ అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 సినిమాలో […]