విక్రమ్‌లో ఉన్న ఈ యూనిక్ టాలెంట్ తెలుసా.. హీరో కాకముందే ఎంతమందికి డబ్బింగ్ చెప్పాడంటే..?

స్టార్ హీరో చియాన్ విక్రమ్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలెంటెడ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విక్రమ్.. వైవిద్యమైన పాత్రలను ఎంచుకుంటూ.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. అయితే నటనకు మాత్రమే పరిమితం కానీ ఈ హీరో.. పలు సినిమాలకు ప్లే బ్యాక్ సింగర్‌గాను వ్యవహరించి సత్తా చాటుకున్నాడు. అయితే కేరీర్‌ స్టార్టింగ్ లో విక్ర‌మ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను వ్యవహరించాడు. ఇలా తనలోని టాలెంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా బయటపెట్టాడు. […]

ఒక్కే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్.. డైరెక్టర్ కాళ్ల పై పడి ఏడ్చిన సింగర్..!!

సింగర్ మనో.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, సింగర్ గా ఇటీవల రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. సింగర్ మనో తాజాగా `అందరూ బాగుండాలి అందులో నేనుండాలి` అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రశంసలు అందుకున్నాడు. అయితే మనో ఈ స్థాయికి రావడానికి తన కెరీర్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న […]

సినీ ఇండస్ట్రీలో మ‌రో విషాదం..ఘంటసాల రెండో కుమారుడు మృతి!

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. లెజెండ్రీ గాయ‌కుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో త‌న‌యుడు ఘంట‌సాల రత్నకుమార్ మృతి చెందారు. గుండెపోటుతో గురువారం ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన ర‌త్న‌కుమార్‌.. అక్క‌డే చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. డ‌బ్బిండ్ ఆర్టిస్ట్‌గా త‌న‌దైన ముద్ర వేసుకున్న ర‌త్న‌కుమార్‌.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, సంస్కృత భాషల్లో 1090 సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్‌ చెప్పి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ ఆయన […]