Tag Archives: double treat

మ‌హేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..ఆ రోజు డ‌బుల్ ట్రీట్ ఖాయ‌మ‌ట‌?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్షిక కుంభకోణాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఆగస్టు 9 మహేష్ బ‌ర్త్‌డే అన్న

Read more

తండ్రి బ‌ర్త్‌డే నాడు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్న మ‌హేష్‌?

నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న‌ సూప‌ర్ స్టార్ కృష్ణ మే 31వ తేదీన 78వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. కృష్ణ బ‌ర్త్‌డేను ఆయ‌న త‌న‌యుడు, టాలీవుడ్ ప్రిన్స్ ఓ స్పెష‌ల్ డేట్‌గా చూస్తుంటారు. ఇక ప్ర‌తి ఏడాది తండ్రి బ‌ర్త్‌డే సందర్భంగా త‌న సినిమాల‌కు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం తండ్రి బ‌ర్త్‌డే నాడు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్నాడ‌ట మ‌హేష్‌. ప్ర‌స్తుతం ప‌రుశురామ్

Read more

బాల‌య్య `బిబి3` నుంచి డ‌బుల్ ట్రీట్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో ముచ్చ‌ట‌గా మూడో సారి `బిబి 3` వ‌ర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ద్వారక క్రియోషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మే 28న విడుదల ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. విడుద‌ల తేదీ ప్ర‌క‌టించిన చిత్ర యూనిట్.. ఇప్ప‌టి వ‌ర‌కు టైటిల్‌ను మాత్రం వెల్ల‌డించారు. దీంతో ఈ

Read more