యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌తో నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. అయితే ఈ రోజు ఫెండ్షిప్ డే సందర్భంగా.. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సాంగ్ ఒకేసారి […]