‘ దేవర ‘ కోసం ఏకంగా 30 రోజులు నిద్ర లేకుండా జాగారం.. డిఓపి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. !

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కనున్న దేవర సినిమా హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమాలు ఈనెల సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నారు. దేవరపై మరింత ఆసక్తిని పెంచే విధంగా కామెంట్లు చేస్తున్నారు. […]