కరోనా కారణంగా గత ఏడాది చాలా మంది మృత్యువాత పడ్డారు.ఇంకొందరు ఇతర కారణాల వలన చనిపోయారు. తాజాగా ప్రముఖ దర్శకుడు అట్లీ తాతగారు సౌందరా పాండియన్ మృతి చెందారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా చెప్పారు దర్శకుడు అట్లీ. తాత ఎం సౌందరా పాడియన్ చనిపోయారు. మా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాం. ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. తాత మీరు ఎల్లప్పుడు నా రోల్ […]
Tag: director
హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న రానా తమ్ముడు..!?
దగ్గుబాటి కుటుంబం నుంచి మరో హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ రీఎంట్రీకి అంతా రాక్సీ అయింది. అతి త్వరలోనే ఓ ప్రముఖ దర్శకుడితో అభిరామ్ చిత్రం చేయనున్నారు. ప్రముఖ సెన్సిబుల్ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఓస్క్రిప్ట్ ని సురేష్‌బాబు ఓకే చేసినట్లు టాక్. దీంతో త్వరలోనే అభిరామ్‌ను గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు సురేష్‌బాబు. తేజ డైరెక్ట్ చేసే ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. ఇటీవలె […]
ఆ దర్శకురాలితో సూపర్ స్టార్ సినిమా..!?
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే అభిమానులకు పండుగే పండగ. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ కు జతగా బ్యూటీ క్వీన్ కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ చిత్రం 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు తాజాగా మహేష్ సుధ కొంగర దర్శకత్వంలో ఒక మూవీ చేయడానికి గ్రీన్ […]
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చిరు..!?
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నారు చిరు. అతి త్వరలోనే మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్న కొత్త చిత్రం సెట్స్ మీదకి వెళ్లనుంది. ఇక మెహర్ రమేష్, బాబీ కూడా మెగాస్టార్‌తో మూవీ చేయబోతున్నారు. ఈ క్రమంలో మరో టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెప్పిన కథ విన్నారా మెగాస్టార్ చిరు. గత కొంతకాలంగా ఈ కథ పైనే ఫోకస్ చేస్తూ […]
‘ఆర్.ఎక్స్ 100’ దర్శకుడుతో అఖిల్ సినిమా..!?
అక్కినేని అఖిల్ త్వరలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జీఏ2 సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. దీనితో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని ఉగాది పండుగ సందర్బంగా ప్రకటించారు. స్పై థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రానికి ఏజెంట్ అనే పేరు పెట్టారు. ఏజెంట్ గా అఖిల్ మాస్ లుక్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ సినిమా ఏమిటనే దాని పై […]
ప్రముఖ దర్శకురాలు మృతి..!
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మరాఠీ మూవీ ఇండస్ట్రీ మార్చేసిన దర్శకురాలు, నిర్మాత అయిన సుమిత్ర భవే చివరి శ్వాస విడిచారు. వృద్దాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె గత కొద్దిరోజులుగా పుణెలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం నాడు ఉదయం ఆమె ప్రాణాలు విడిచారు. సునీల్ సుక్తాంకర్‌తో కలిసి పని చేసిన సుమిత్ర తనదైన చిత్రాలతో మరాఠీ ఇండస్ట్రీని కొత్త వెలుగు నిచ్చారు. వీళ్లిద్దరి కలయికలో దాదాపు 50కి పైగా లఘుచిత్రాలు, […]
శంకర్ దర్శకత్వంలో బాలీవుడ్ టాప్ హీరో..!
బ్లాక్‌బస్టర్ సినిమా అయిన అపరిచితుడు మూవీ హిందీలో రీమేక్ కాబోతోంది. లెజెండరీ డైరెక్టర్ శంకర్ ఏ హిందీలోనూ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఈ సంగతిని రణ్‌వీరే స్వయంగా ఇన్‌స్టా ద్వారా ప్రకటించాడు. శంకర్‌తోపాటు ప్రొడ్యూసర్ జయంతిలాల్‌తో కలిసి ఉన్న పిక్ హీరో రణ్‌వీర్ ఈ సందర్భంగా షేర్ చేశాడు. ఇండియన్ సినిమా మార్గదర్శకుడితో ఇలా చేతులు కలుపుతున్నానని ప్రకటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు రణ్‌వీర్. అద్భుతమైన సినిమాటిక్ విజన్ […]
`జగమొండి` అంటున్న ఆర్జీవీ..!
సంచలన దర్శకుడుగా పేరు ఉన్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరలా ఒక వివాదాస్ప ద చిత్రాన్ని తీస్తున్నారనే వార్త హల్చల్ చేస్తుంది. అది ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కేంద్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని టాక్. ప్రస్తుతం ఈ చిత్రానికి జగమొండి అనే పేరును ఖరారు చేసారని తెలుస్తోంది. దీనికి నిర్మాతగా, కడప జిల్లాకే చెందిన ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో చైర్మన్ అయిన ఓ నాయకుడి కుమారుడు అని తెలుస్తోంది. ఆర్జీవీతో ఇప్పటికే […]
రికార్డ్స్ సృష్టిస్తున్న లారెన్స్ ప్లాప్ సినిమా..!?
ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేసిన కాంచన మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందోఅందరికి తెలుసు. దీనితో కాంచన సినిమాకి రీమేక్ గా బాలీవుడ్ లో లక్ష్మి గా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి కూడా రాఘవ లారెన్స్ నే డైరెక్ట్ చేశాడు.బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మి చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా […]