టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనే అత్యధిక ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న పవర్ స్టార్.. తన సినిమాలతో పాటు.. రాజకీయాల్లోనూ రాణిస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా రాణిస్తున్న పవన్ ముందు.. సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అంత దిగదుడుపే అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ వరుస […]