రణం రౌద్రం రుధిరం..ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. కమర్షియల్ సినిమాలకి భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలవడమే కాకుండా.. ఇండియన్ సినిమా లెక్కలను తిరగ రాసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు సినిమాలకు కొత్త వైభవం తీసుకొచ్చింది. ఏకం గా ఇద్దరు బడా స్టార్స్ ని పెట్టి..చరిత్రలోని ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త థిమ్‌తో తెరకెక్కించిన ఈ […]
Tag: Director ss rajamouli
తన వరస్ట్ సినిమా ఏంటో చెప్పిన రాజమౌళి.. తారక్ ఫేస్ మాడిపోయిందిగా…!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` ప్రమోషన్స్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ చిత్రం 2020లోనే రావాల్సి ఉంది. కానీ ఎన్నోసార్లు వాయిదాలు పడి చివరాఖరకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబైంది. రిలీజ్‌కు మరికొన్ని గంటలే ఉండటంతో.. ఎక్కడ చూసినా ఈ సినిమా సందడే కనిపిస్తుంది. మరోవైపు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్, చరణ్‌లతో రాజమౌళి ముంబై, […]
కేవలం ఆ ఒక్క రీజన్ వల్లే నేను ఫెయిల్యూర్‌ని.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్..!!
దేశవ్యాప్తంగా ఉన్న మెగా అండ్ నందమూరి అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్ మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కానుంది. దాదాపు దర్శక ధీరుడు రాజమౌళి నాలుగేళ్లు పడిన కష్టం మనం తెర పై చూడబోతున్నాం. ఆయన సినిమాలో ని మ్యాజిక్ ని మరికొన్ని రోజుల్లోనే మనం తెర పై చూడబోతున్నాం అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించిన పోస్టర్స్ ను షేర్ చేస్తూ..హంగామా చేస్తున్నారు. మార్చి 25న భారీ […]