టాలీవుడ్ బిగ్గెస్ట్ ఎవర్ గ్రీన్ మల్టీ స్టారర్ హిట్ సినిమాలలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఒకటి. 2013లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన సక్సెస్ అందుకుంది. అంతేకాదు.. తాజాగా ఈనెల 7న రీ రిలీజై అంతకు మించిన సక్సెస్ అందుకుంటుంది. ఈ క్రమంలోనే సినిమా రీ రిలీజ్ సక్సెస్ లో భాగంగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా కథను మొదట నాగార్జునకు […]
Tag: director srikanth addala
వెంకీ-కమల్ హాసన్ మల్టీస్టారర్..డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాల హవా బాగా పెరిగి పోయింది. స్టార్ట్ హీరోలు సైతం ఎలాంటి ఇగోలకు పోకుండా మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపుతున్నారు. ప్రేక్షకులకూ ఇటువంటి చిత్రాలపై మక్కువ ఎక్కువే. ఇలాంటి తరుణంలో మరో మల్టీస్టారర్ చిత్రం తెరపైకి వచ్చింది. విక్టరీ వెంకటేష్, లోకనాయకుడు కమల్ హాసన్ లతో త్వరలోనే ఓ మల్టీస్టారర్ తెరకెక్కనుందని ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ వీరి కాంబోను సెట్ చేసింది ఎవరో కాదు.. […]