మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుని సూపర్ క్రేజ్ తో ఉన్నాడు. తన తర్వాత సినిమాని కూడా సౌత్ ఇండియలో అగ్ర దర్శకుడైన శంకర్ తో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఇక మధ్యలో ఈ సినిమా షూటింగ్ కు గ్యాప్ రాగా తర్వాత నూండి శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ […]
Tag: director shankar
ఆర్సీ15: రూ. 10 కోట్లతో పాట.. ఇది కాస్త ఓవర్ గా లేదు?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కు ఇది 15వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఆర్సీ15` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని […]
ఆర్సి15 నుంచి అదిరిపోయే అప్డేట్.. న్యూజిలాండ్ లో రామ్ చరణ్ -కీయారా అద్వానీ…!!
త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్.. తన తర్వాత సినిమాని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో చేయబోతున్నాడు. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా ఆర్సి15 పేరుతో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది.ఇప్పుడు తాజాగా శంకర్ ఈ సినిమా కొత్త మూడో షెడ్యూల్ షూటింగ్ నీ న్యూజిలాండ్ లో మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్‌లో చరణ్ తో పాటు […]
రామ్ చరణ్ తర్వాత సినిమా.. ఆ క్రేజీ డైరెక్టర్ తో నేనా..!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత తన 15వ సినిమా అని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. మరి కొన్ని కీలకపాత్రలో అంజలి, శ్రీహకాంత్, సునీల్ వంటి అగ్ర నటులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను తెలుగు అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు […]
కొడుకు కోసం రాబోతున్న పవన్ కళ్యాణ్.. మెగా అభిమానులకు పూనకాలే..!
త్రిబుల్ ఆర్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన 15వ సినిమా అని సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. నవంబర్‌లో మూడో షెడ్యూల్ షూటింగ్ కూడా మెదలు పెడతారని తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ […]
వావ్: శంకర్-రామ్ చరణ్ సినిమాలో ఎవరు ఊహించని ట్విస్ట్.. మెగా ప్లాన్ అద్దిరిపోయిందిగా.!!
రామ్ చరణ్ హీరోగా క్రేజీ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాను పిరియాడిక్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఆయన ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చు అని నమ్మి సాయుధ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.. ఇక అప్పుడు ఆయన వెనకాల వచ్చిన ఒక వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాలో వచ్చే […]
రామ్ చరణ్ కోసం.. ఆ సీనియర్ నటి రాబోతుందా..!
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమాలో.. సీనియర్ హీరోయిన్ కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఓ రోల్ లో ఆ సీనియర్ హీరోయిన్ నటించబోతుందని తెలుస్తుంది. ఆ సీనియర్ హీరోయిన్ మరి ఎవరో కాదు కుష్బూ. ఈ సినిమాలో కుష్బూ పాత్ర సినిమాకే చాలా కీలకంగా ఉంటుందని.. శంకర్ ఆ క్యారెక్టర్ కి కుష్బూను తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ […]
మెగా హీరో రామ్ చరణ్ కి బిగ్గేస్ట్ గండం .. కాపాడెవారే లేరా..?
త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ తన తర్వాత సినిమాలాన్నీ కూడా పాన్ ఇండియా వైడ్ గా తీస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా మరో షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ కొత్త […]
సూర్యతో కలిసి భారీ మూవీ ప్లాన్ చేస్తున్న శంకర్.. ఇక బాక్స్ బద్దలే!
తమిళ్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం తీసిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా అపరిచితుడు, బాయ్స్, భారతీయుడు వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. శంకర్ సోషల్ మెసేజ్‌లతో పవర్-ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్లు అందించి ఇప్పటికే టాప్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారు. అద్భుతమైన సినిమాలతో అవినీతి, ఇతర సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను ఉత్తేజపరిచిన దర్శకుడిగా మారారు. ప్రస్తుతం ఈ దిగ్గజ డైరెక్టర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా RC15, కమల్ హాసన్ హీరోగా […]