ఇండస్ట్రీ లైఫ్ అంటేనే లగ్జరీ లైఫ్. ఇక్కడ సక్సెస్ సాధించిన సెలబ్రిటీస్ అంతా పూలపాన్పు పై పవళిస్తారని.. హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తారని అంతా అనుకుంటారు. కానీ.. సినీ ఇండస్ట్రీలోనూ ఎన్నో తెలియని కోణాలు.. ఎన్నో కన్నీటి గాథలు ఉంటాయి. వాటిలో ఇప్పుడు మనం చెప్పుకునే హీరోయిన్ స్టోరీ కూడా ఒకటి. ఆమె మరెవరో కాదు విజయలక్ష్మి. ఒకప్పుడు ఫేమస్ యాక్టర్ గా తన అఅందం అబినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తమిళ్ హీరోయిన్ అయినా.. తెలుగు […]