ఆ స్టార్ డైరెక్టర్ తో మహేష్ సినిమా.. కష్టమేనా..?

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు డైరెక్టర్ సందీప్ వంగ.. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ స్టార్ ఇమేజ్ ని అందుకోవడం జరిగింది.. అదే చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేసి కబీర్ సింగ్.. పేరుతో రిలీజ్ చేయడం జరిగింది.. ప్రస్తుతం బాలీవుడ్ లోనే రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ చూస్తే ఈ సినిమా పైన ఎలాంటి హైప్ ఉందో తెలుస్తోంది.. ఆ తర్వాత […]