టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మోస్ట్ లకీ ఎస్ట్ ఏడాది అంటే 1983. అప్పటివరకు సాధారణ హీరోగా ఉన్న చిరంజీవిని.. ఒక్కసారిగా స్టార్ హీరోగా మార్చిన ఖైదీ సినిమా వచ్చింది ఆ ఏడాదిలోనే. ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి నటన, డ్యాన్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో తన మేనరిజంతో కూడా ఆడియన్స్ను ఫిదా చేశాడు చిరు. ఇక అదే ఏడాది ప్రారంభంలో ఆయన కెరీర్‌లో మరో మ్యాజిక్ జరిగింది. […]