జనసేన పార్టీని దూరం పెట్టిన నాగబాబు.. కారణం..?

మెగా బ్రదర్స్ లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు ఆదుకుంటారు అన్న విషయం తెలిసిందే.. ఇకపోతే నాగబాబు అప్పట్లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి మద్దతుగా, పార్టీలో కీలక పాత్ర పోషించారు. చిరంజీవి అప్పటికింకా రంగంలోకి దిగకముందే నాగబాబు క్షేత్రస్థాయిలో తిరిగి , అభిమానులను రాజకీయ ప్రయాణానికి ఆయన సిద్ధం చేసిన విషయం ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ప్రజారాజ్యం పార్టీలో ఎలాంటి పదవి ఆశించకపోగా తను చేయాల్సిన పనులు మొత్తం చేశారు. కానీ […]

చరణ్ హీరోయిన్ నేహా శర్మ సక్సెస్ కాకపోవడానికి కారణం ఇదేనా..?

టాలీవుడ్లోకి మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ మొదటి సినిమాతోనే ఛాన్స్ దక్కించుకున్న హీరోయిన్ నేహా శర్మ.ఈ సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నది ఈ ముద్దుగుమ్మ.ఆ తరువాత అడపదడప సినిమాలలో చేసి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది.దీంతో టాలీవుడ్ కలిసిరాక బాలీవుడ్ లోకి వెళ్లి బిజీగా మారిపోయింది.ఈ మధ్య కాలంలో ఈమె కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేస్తే సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. ఇక చిరుత సినిమా తర్వాత ఈమె సినీ ఇండస్ట్రీలో అవకాశాలు […]

ఎన్టీఆర్ నాన్న వల్లే అలవాటు పోయిందంటునా ఎన్టీఆర్..?

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ అంటే అందరికీ సుపరిచితమే. ఒకవైపు సినిమాలు మరొకవైపు బుల్లితెరపై షో లను చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్.ఇక ఈయన ప్రస్తుతం ఎవరు మీరు కోటీశ్వరులు అనే షోని కూడా చేస్తూ ఉన్నాడు.అయితే ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది.ఇక ఆ షో లో పాల్గొన్న కంటిస్టెంట్లతో ముచ్చటిస్తున్న సమయంలో ఎన్టీఆర్ తన కుటుంబం గురించి,తన సినిమాల గురించి ఇష్టమైన వాటిని తెలియజేశాడు.   ఇక ఎన్టీఆర్ […]

సమంత త్వరలో సినిమాలకు దూరం కానుందా..?

ఏ మాయ చేసావే అనే సినిమాతో నాగ చైతన్య తో కలసి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి, స్టార్ హీరోలతో కూడా కలసి నటించింది. అంతేకాదు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సమంత , ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా కూడా ఎదిగిపోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ఈమె హీరో లేకుండా కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి, […]

అతని వల్లే కాజల్ సినీ ఇండస్ట్రీకి దూరం కాబోతోందా..?

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఎవరంటే కాజల్ అని చెబుతూ ఉంటారు. ఈమె తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నది. సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల సరసన నటించి, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. ఇక పెళ్లయిన తర్వాత కూడా ఈమె వరుస సినిమాలతో బిజీగా ఉండటం విశేషం. అయితే ఈమె తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన భర్త కోసం ఈమె […]