యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల నటించిన మూవీ దేవర బ్లాక్ బస్టర్ సక్సస్ అందుకోవడంతో తాజాగా సక్సెస్ మీట్ ను మేకర్స్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ నెటింట సంచలనంగా మారాయి. ఎవరు ఏమన్నా.. ఏమనుకున్నా.. కొసరాజు హరికృష్ణ తనకు ఎంతో ముఖ్యమని తారక్ చెప్పకనే చెప్పారు. అయితే తారక్ అలా చెప్పడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది […]