డిఎస్పితో మైత్రి మేకర్స్ గొడవకు కారణం నాగచైతన్య నా.. ఇది ఎక్కడ ట్విస్ట్ రా సామి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారిలో దేవిశ్రీప్రసాద్ ఒకరు. ఓ సినిమా సక్సెస్ కావాలంటే డైరెక్టర్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తో కూడా అంతే కీలకపాత్ర ఉంటుంది. సినిమాలో వచ్చే మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటేనే సినిమాకు మంచి టాక్ వస్తుంది. లేదంటే సినిమాపై భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాంటి క్రమంలో ఎంతో మంది స్టార్ హీరోల‌ సినిమాలకు […]

మాట నిలబెట్టుకున్న దేవిశ్రీ..!

ఇప్పుడున్న స‌మాజంలో సోషల్ మీడియానే అంద‌రికీ ప్ర‌పంచ‌మైంది. స్మార్ట్‌ఫోన్‌లోని టిక్‌టాక్‌లు, యూట్యూట్ ఛాన‌ల్‌ల‌తో కొంద‌రు సినిమాల్లో సైతం ఆఫ‌ర్లు తెచ్చుకుంటున్నారు. సోష‌ల్ మీడియాతో పల్లెల్లో ఉన్న అద్భుతమైన టాలెంట్‏లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. వారిలో ఉన్న టాలెంట్‏ను సోష‌ల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. ఇక సింగర్స్ విష‌యానికి వ‌స్తే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇటీవల మంత్రి కేటీఆర్, ఫేమ‌స్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‏ల మధ్య ఓ గాయని సంభాషణ జరిగిన సంగతి మ‌న‌కు […]