ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ రిత్య.. ఏ సినిమాలో అయినా సన్నివేశాన్ని కాపీ కొడితే ఈజీగా దొరికిపోతారు. ఒకవేళ ఒక సినిమాలో సీనుకు మరొక సినిమాలోని సీన్‌కు దగ్గర పోలికలు ఉన్న దాన్ని కాపీ అని నెటిజన్స్ ప్రకటించేస్తారు. ఈ క్రమంలోనే తాజాగా దేవర ట్రైలర్ పై ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాఫీ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దేవర ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంగా.. దేవర గురించి […]