మెహరీన్..ఇలా చేస్తే ఎలా..!

అందాల ముద్దుగుమ్మ మేహరిన్.. నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ కథ సినిమా తో.. మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక అంతే కాకుండా తన అందచందాలతో నటనకు ప్రేక్షకులను మంత్రముగ్దులను అని చెప్పవచ్చు. మెహరిన్ ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ తో కలిసి f-3 సినిమాలో నటిస్తున్నది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. అయితే […]

ఆ హీరోతో హ‌ద్దులు దాటేస్తున్న కియారా..దిమ్మ‌తిరిగే షాకిచ్చిన ఫ్యాన్స్‌?

తెలుగుతో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో న‌టించి సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ కియారా అద్వానీ.. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇటీవల యంగ్ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి `షేర్షా` చిత్రంలో నటించింది. మాజీ ఇండియన్‌ ఆర్మీ కెప్టెన్‌ విక్రమ్‌ బట్రా జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ […]

చిరంజీవి తో సోనాక్షి నటించడానికి అంత కావాలట..!

టాలీవుడ్ లో వరుస ఆఫర్లు తో బిజీగా ఉన్న మన హీరోయిన్లకు, బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని మనం చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ కథానాయకుల విషయంలో ఇది ఆపోజిట్ గా మారింది. ఇక కొంతమంది కథానాయకులు అవకాశాలు తగ్గుతున్న సమయంలో టాలీవుడ్ లోకి అడుగు పెడుతూ ఉంటారు. అలాంటి వారిలో సోనాక్షి సిన్హా కూడా ఒకరు. చిరంజీవి బాబీ డైరెక్షన్లో ఒక సినిమా నిర్మిస్తున్న […]

ఆ సినిమాలో సీత పాత్రకు 12కోట్లు…?

పాన్ ఇండియా అల్లు `రామాయణం 3డి` ఇప్పుడు ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇందులో హృతిక్ రోషన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. టాలీవుడ్ హీరో ప్రభాస్ కూడా న‌టిస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. పొడుగు కాళ్ల సుందరి దీపిక పదుకొనే రామాయణం చిత్రంలో సీత పాత్రకు సంప్ర‌దిస్తే ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేసింద‌ని ప్ర‌చారం సాగుతోంది. దాంతో కరీనా కపూర్ ను సంప్రదిస్తే రూ.12 కోట్లు అడిగిందని స‌మాచారం. అయితే అంత పెద్ద పారితోషికం డిమాండ్ చేయడం సరైనదేనా? […]