పెళ్లయిన హీరోతో ఎఫైర్.. కెరీర్ నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం. ఇక్కడ రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల మనుషులు ఉంటారు. ప్రతి ఏడది ఎంతోమంది నటిమలు సెలబ్రిటీలుగా ఎదగాలని ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే వారిలో సక్సెస్ సాధించి ఆ సక్సెస్ ను కాపాడుకుంటూ కెరీర్ను కొనసాగిస్తూ ఉంటారు. అయితే.. మరి కొంతమంది ఆ సక్సెస్ ని కాపాడుకునే దారిలో తప్పటడుగులు వేస్తూ ఉంటారు. ఇక కెరీర్‌లో ఎదురైన పరిచయాలను స్నేహంగా మలుచుకోవడం.. తర్వాత ప్రేమా, రిలేషన్షిప్ అంటూ కెరీర్‌పై […]

ఆ ప్ర‌ముఖ ఆల‌యంలో స‌మంత పూజ‌ల వెన‌క కార‌ణం ఇదే…!

స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో నిలుస్తూ వచ్చింది. అక్కినేని యువ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత కొద్ది రోజులకే విడిపోయినప్పటి నుంచి సమంత పేరు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా నిలుస్తూ వచ్చింది. ఇక రీసెంట్ గానే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సమంత ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి కోలుకుని తిరిగి తన సినిమాలో షూటింగ్లో పాల్గొంటుంది. […]

తిరుమల భక్తులకు శుభవార్త …!

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల వెంకటేశుని దర్శనానికి భక్తుల రకపోకలకు టీటీడీ అనుమతి రద్దు చేసిన విషయం అందరికి తెలిసిందే. లాక్ డౌన్ సడలింపు తర్వాత శ్రీవారి దర్శనానికి టికెట్లు గత నెలలో ఆపేశారు. నవంబరు నెలకు సంబంధించిన రూ. 300 దర్శన టిక్కెట్లు, ఉచిత దర్శన టోకెన్లు ఆన్లైన్లో విడుదలకు సన్నద్ధమైంది. తిరుపతి బస్టాండ్ సమీపంలోని శ్రీ శ్రీనివాస ప్రాంగణం లో టోకెన్ల […]