టాలీవుడ్‌లో డైరెక్టర్ సెక్సువల్ ఫేవర్ అడిగాడు.. నాగార్జున బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

యంగ్‌ బ్యూటీ.. దర్శన బాణీక్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆటగాళ్లు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. పేరుకు బెంగాలీ యాక్టర్స్ అయినా తెలుగులోను నాగార్జున, నారా రోహిత్ లాంటి స్టార్స్ సినిమాలోను నటించి ఆకట్టుకుంది. అయితే.. ఇక్కడ అంత సక్సెస్ ను అందుకోలేకపోయింది. ఇలాంటి క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఆమె మేట్లాడుతూ కొఒన్నీ షాకింగ్ విషయాన్ని షేర్ చేసుకుంది. బెంగాలీ ఇండస్ట్రీకి చెందిన ఓ డైరెక్టర్.. న‌న్ను తెలుగు […]