ఇటీవల కాలంలో త్రో బ్యాక్ థీంతో సోషల్ మీడియాలో సెలబ్రిటీటు, స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. వారి అభిమాన హీరో, హీరోయిన్ల ఫోటోలను ట్రెండ్ చేసేందుకు అభిమానులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ బ్యూటీగా క్రేజ్‌ను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ చిన్ననాటి పిక్స్ వైరల్ గా మారాయి. ఇంతకీ ఈ పై ఫోటోలో తన తండ్రి తో కలిసి ఉన్న బుజ్జి పాప ఎవరో […]