రానా ద‌గ్గుబాటిపై క్రిమినల్ కేసు.. తండ్రితో స‌హా అడ్డంగా ఇరుక్కున్న హీరో!

టాలీవుడ్ హీరో రానా ద‌గ్గుబాటిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు అయింది. తండ్రి, ప్ర‌ముఖ బ‌డా నిర్మాత సురేష్ బాబుతో స‌హా రానా ఫిలింనగర్‌లోని ఓ స్థలం వివాదంలో అడ్డంగా ఇరుకున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలోని 1007 గజాల స్థలం అమ్మకం విషయంలో సురేశ్‌బాబు ఒప్పందం అమలు చేయడం లేదని..తమ వద్ద డబ్బు తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేయడం లేదంటూ బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారి ప్రమోద్‌ కుమార్‌ పచ్వా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రౌడీల సాయంతో […]

జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు మూడిందా? జైలు శిక్ష తప్పదా?

బాలీవుడ్ సెక్సీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ టైం అస్సలు బాలేదు. గత కొన్నిరోజుల నుండి ఆమెని కేసులు, కోర్టులు అంటూ అంటూ వేధిస్తున్నాయి. సుఖేష్ చంద్రశేఖర్ 200 కోట్ల మోసం కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పాటియాలా హౌస్ కోర్టుకు హాజరైన విషయం అందరికీ విదితమే. కాగా ఈమె బెయిల్ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది. అంతకుముందు ట్రయల్ కోర్టు ఈమెకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం కూడా మీకు తెలిసిందే. ఇవాల్టితో ఆ గడువు పూర్తి కాగా […]

ఛీ… ఛీ ఇదేం బుద్ది… నటుడు అరెస్ట్..!

ఇండస్ట్రీలో గొప్ప స్థాయిలో ఉన్న చాలా మంది నటులు తోటి వారిని లైంగికంగా వేధిస్తున్నారని బయట పడుతోంది. అప్పట్లో మీటూ ఉద్యమం పేరిట పెద్ద దుమారమే రేగింది. పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న చాలా మందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. తాజాగా ప్రముఖ టీవీ నటుడు ప్రచీన్ చౌహాన్‌ను లైంగిక వేధింపుల ఆరోపణలతో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నటుడిపై గుర్తు తెలియని అమ్మాయి కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసును సీరియస్ గా […]

శ్రుతి హాసన్‌పై బీజేపీ ఫిర్యాదు..ఏం జ‌రిగిందంటే?

క‌మ‌ల్ హాస‌న్ కుమార్తె, స్టార్ హీరోయిన్ శ్రుతి హాస‌న్‌పై బీజేపీ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. శ్రుతిపై బీజేపీ ఫిర్యాదు చేయ‌డం ఏంటీ అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం. నిన్న త‌మ‌ళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మక్కల్ నీది మయం(ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హసన్ నిన్న తన కుమార్తెలు అక్షర హసన్, శ్రుతి హాసన్ లతో కలసి మైలాపురంలో ఓటు […]