1980 బ్యాక్ డ్రాప్ క్రైమ్ థ్రిల్లర్ లో సమంత.. డైరెక్టర్ ఎవరంటే..?

స్టార్ బ్యూటీ సమంత ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలేసిన సంగతి తెలిసిందే. దశాబ్దాల కాలం పాటు టాలీవుడ్‌ను షేక్ చేసిన ఈ అమ్మడు.. తర్వాత పర్సనల్ కారణాలతో పాటు.. మాయాసైటిస్ బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కాగా.. తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటించింది. టాలీవుడ్ సినిమాల్లో మాత్రం అమ్మడు కనిపించింది లేదు. తెలుగులో చివరిగా ఖుషి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. తన కొత్త సినిమా మా ఇంటి బంగారంను […]