చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న ఏడు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
Tag: covid-19
నెగెటివ్ వచ్చినా కరోనా చికిత్స చేయాల్సిందే..కేంద్రం కీలక నిర్ణయం!
ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ వీరవిహారం చేస్తున్న సంగతి తెలిసిందే. సద్దుమణిగిందనుకున్న కరోనా మళ్ళీ సెకెండ వేవ్ రూపంలో విశ్వరూపం చూపిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టెస్టు ఫలితాలతో పనిలేదని.. లక్షణాలుంటే వెంటనే కరోనా చికిత్స చేయలని కేంద్రం వెల్లడించింది. వాస్తవానికి ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వస్తేనే ఆస్పత్రుల్లో చేర్చుకుంటున్నారు. లేదంటే అడ్మిట్ చేసుకోవడం లేదు. ఇక ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితాలు వచ్చేందుకు […]
బన్నీకి కరోనా..పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్!
చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచదేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా భారత్‌లో గత నెల రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇక ఈ మహమ్మారి సామాన్యులతో పాటు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడా కారులు ఇలా అందరిపై ప్రతాపం చూపిస్తోంది. తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కరోనా బారిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం బన్నీ […]
కేసీఆర్‌కు మరోసారి కరోనా టెస్ట్‌లు..ఏం తేలిందంటే?
అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ వేవ్ రూపంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా సామాన్య ప్రజలపై మాత్రమే కాదు రాజకీయ, సినీ ప్రముఖులుపై కూడా పంజా విసురుతోంది. ఇటీవలె తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఆయన ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అక్కడే ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స […]
ఏపీలో ఆగని కరోనా జోరు..14వేలకు పైగా కరోనా కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న 14 వేలకు పైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
కోవిడ్ పై మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు…!
తెలంగాణలో ప్రస్తుతం 10 వేల బెడ్లకు ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఈటల చెప్పారు. గాంధీలో మరో 400 బెడ్స్ కు, టిమ్స్, వరంగల్ ఎంజీఎం హాస్పిటల్స్ లో మరో 300 చొప్పున, నిమ్స్ లో 200, సూర్యాపేట మున్సిపల్ కార్పొరేషన్ హాస్పటల్ కు 200, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి 200, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 200, మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి 100 చొప్పున బెడ్స్ కు ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఈటల […]
భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా..3వేలకు పైగా మరణాలు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 3,60,960 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,79,97,267 కు చేరుకుంది. అలాగే నిన్న 3,293 మంది […]
కరోనా వల్లే అందం పెరిగింది..రష్మిక షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు కన్నడ, తమిళ్ మరియు హిందీ భాషల్లో వరుస ప్రాజెక్ట్స్‌ను టేకప్ చేసి బిజీ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటే రష్మిక.. తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొంది. ఈ లైవ్‌లో నెటిజన్లు అనేక ప్రశ్నలు వేయగా.. అన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్పింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఇంత అందంగా […]
తెలంగాణలో కరోనాకు బలైన 56 మంది..పాజిటివ్ కేసుల లెక్క ఇదే!
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న ఎనిమిది వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]