సెకెండ్ వేవ్‌లో విరుచుకు పడుతున్న కరోనా వైరస్ మళ్లీ ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి కనుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ప్రతి రోజు లక్షల సంఖ్య పాజిటివ్ కేసులు, వేల సంఖ్య మరణాలు నమోదు అవుతున్నాయి. సరైన సదుపాయాలు లేకే చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి సమయంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్..ఢిల్లీలోని రాకబ్ గంజ్ ప్రాంతంలోని గురుద్వారా […]
Tag: covid-19
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..తాజా లెక్క ఇదే!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 3,66,317 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,26,62,410 కు చేరుకుంది. అలాగే […]
బ్రేకింగ్: కరోనాతో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్‌ఆర్ మృతి!
సెకెండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా వీర విహారం చేస్తున్న కరోనా వైరస్ ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. దొరికిన వారిని దొరికినట్టు పీల్చి పిప్పి చేసేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు సామాన్యులే కాదు.. అన్ని రంగాలకు చెందిన వారు బలవుతున్నారు. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్, నటుడు తుమ్మల నరసింహారెడ్డి(టీఎన్‌ఆర్) మృతి చెందారు. ఇటీవలె కరోనా బారిన పడ్డ టీఎన్ఆర్ కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టీఎన్ఆర్ అంటూ తనదైన శైలిలో […]
తెలంగాణలో తగ్గుతున్న కరోనా ఉదృతి..కొత్త కేసులెన్నంటే?
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న కరోనా కేసులు మరింత తగ్గాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,976 పాజిటివ్ కేసులు […]
ఏపీలో కొత్తగా 22,164 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న 20 వేలకు పైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
రామ్ చరణ్‌కు థ్యాంక్స్ చెప్పిన బన్నీ..ఎందుకంటే?
స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పారు. ఎందుకో తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. అల్లు అర్జున్‌కు ఇటీవలె కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. దీంతో రామ్ చరణ్ వెంటనే బన్నీకి కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌తో పాటు ఓ లెటర్ కూడా పంపాడు. అందులో `నీ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని కోరుకుంటున్నాని అలాగే అంతే కాకుండా నీవు […]
భారత్‌లో తగ్గని కరోనా విజృంభణ..కొత్తగా ఎన్ని కేసులంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 4,03,738 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,22,96,414 కు చేరుకుంది. అలాగే […]
అడ్డంగా బుక్కైన మంచు లక్ష్మి..ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!
మంచు లక్ష్మి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రేక్షకుల్లో బాగానే క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈమె పెట్టే పోస్టులన్నీ వ్యంగ్యంగా ఉండటంతో..నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్లు వేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో మంచు లక్ష్మి తరచూ ట్రోలింగ్‌కు గురవుతూ.. వార్తల్లో నిలుస్తోంది. తాజాగా కూడా ఈ అమ్మడు అడ్డంగా బుక్కైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..మంచు లక్ష్మీ యశోద హాస్పిటల్‌లో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించుకుంది. […]
తెలంగాణలో కొత్తగా 5,559 కరోనా కేసులు..మరణాల లెక్క ఇదే!
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,559 పాజిటివ్ కేసులు […]