ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా కృష్ణ తీసుకున్న డేరింగ్ స్టెప్ ఇదే…!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి స్టార్ హీరోలైన నటరత్న ఎన్టీఆర్ , సూపర్ స్టార్ కృష్ణ చిత్ర పరిశ్రమంలో ఎన్నో సంవత్సరంలో తమ సినిమాలతో పోటీపడ్డారు. ఈ ఇద్దరు హీరోలు ముందుగా రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం ఎన్టీఆర్. అయితే నిజానికి కృష్ణ హీరోగా వచ్చిన తన 200వ సినిమా ఈనాడు ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎదగడానికి పరోక్షంగా ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ రాజకీయాలలో ముందుకు వెళ్లిన సందర్భంగా ఎన్టీఆర్ కి అభినందనలు తెలుపుతూ సూపర్ స్టార్ కృష్ణ […]

కెసిఆర్,బండి అయిపోయారు …ఇక రేవంత్ వంతు..

వరి ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కరించాలని టీఆర్ఎస్, బీజేపీలు తమ ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కూడా మేము సైతం రైతు వెంటే.. అంటూ ముందకు వచ్చింది. మంచిదే.. రైతుల సమస్య పరిష్కారానికి ఎవరు పోరాడినా అందరూ మద్దతు పలకాల్సిందే. కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తే బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇపుడు రేవంత్ రెడ్డి నేత్రుత్వంలో కాంగ్రెస్ పార్టీ వరి దీక్షను ఈరోజు (శనివారం) […]

సెప్టెంబర్ 17న తెలంగాణలో పొలిటికల్ హీట్..!

ఈనెల 17న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకోనుంది. ఆ రోజు జాతీయ మీడియా సైతం రాష్ట్రం వైపు చూడనుంది. అసలు ఆ రోజు ఏం జరుగబోతోందంటే.. దేశంలో ప్రధాన జాతీయ పార్టీ నాయకులైన ఇద్దరు అగ్ర నేతలు 17న రాష్ట్రంలో పర్యటించనున్నారు. తమ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి పార్టీలో జోష్ నింపనున్నారు. బీజేపీలో నెంబర్ 2, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అనధికార అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు రాహుల్ గాంధీ […]