రాజమౌళికి మరో అరుదైన గౌరవం… ఇంటర్నేషనల్ ఈవెంట్ వేదికపై మరోమారు మెరిశాడు!

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినిమాకే కాకుండా యావత్ భారత సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఘనత మన రాజమౌళిదే అని సగర్వంగా చెప్పుకోవచ్చు. బాహుబలి సిరీస్ తో దేశం మెచ్చిన దర్శకుడైన రాజమౌళి RRRతో ఏకంగా దేశాలు దాటి ప్రపంచమే విస్తుపోయే విధంగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో అనేక అవార్డులు అతనిని వరిస్తున్నాయి. అవును, గ్లోబల్ వేదికలపై RRR సత్తా చాటుతుంది. దాంతో RRR దర్శకుడైన రాజమౌళి ఇంటర్నేషనల్ […]

ఇకపై ఈ కార్లను భారత్ లో చూడలేము..!

ఇటీవల అమెరికాకు చెందిన దిగ్గజ కార్ తయారీ సంస్థ ఫోర్డ్ మోటర్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.. అదేమిటంటే భారతదేశంలో ఫోర్డ్ కంపెనీ తమ కార్ల ప్లాంట్ లను మూసివేస్తున్నట్లు కంపెనీ ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొంది. అందుచేతనే భారతదేశంలో ఈ కార్లు ఉత్పత్తి కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సనంద్ ,చెన్నై నగరాల్లో ఉన్న ఈ ప్లాంట్లను ఫోర్డ్ కంపెనీ మూసివేయడం ఉంది. ఇందుకు గల కారణం ఏమిటంటే, కంపెనీకి భారీ నష్టాలు రావడం ..బహిరంగ […]

మహారాష్ట్ర ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం..!

మహారాష్ట్రలో అగ్నిప్రమాదాల సంభవించింది. బుధవారం ఉదయం థానేలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్ లో మంటలు చెలరేగి నలుగురు రోగులు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా రత్నగిరి జిల్లాలోని మహారాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ అయిన ఎంఐడీసీ లోని ఎంఆర్‌ ఫార్మా కంపెనీలో అగ్రిప్రమాదం సంభవించింది. ఎంఆర్‌ ఫార్మాలో ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి కంపెనీ అంతా విస్తరించాయి. ఈ వార్త అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి […]

ఈ ఎయిర్ మాస్క్ ద్వారా కేవలం 15 నిమిషాల్లో కరోనా ఖతం..!?

కరోనా విజృంభిస్తున్న క్రమంలో కేరళకు చెందిన ఆల్ ఎబౌట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వోల్ఫ్ ఎయిర్ మాస్క్ పేరుతో ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని తయారుచేసింది. ఈ వస్తువు చూడ్డానికి గోడకు తగిలించే సీసీ కెమెరాలాగా కనిపిస్తుంది కానీ దీని పనితీరు పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది. ఇది గాలిలో కరోనాను చంపుతుందని కంపెనీ చెప్తుంది. ఇందులో అయాన్ టెక్నాలజీని ఉస్ చేశారు. ఇలాంటి టెక్నాలజీ వాడటం మన దేశంలోనే ఇదే మొదటిసారి అంటున్నారు. తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ సెంటర్ […]