రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలను పెంచాలని కోరుతూ.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైం ది. తెలుగు రాష్ట్రాల విభజన హామీ చట్టంలోనే అసెంబ్లీ సీట్ల పెంపును పేర్కొన్నారని.. పిటిషన్‌లో తెలిపారు. కాబట్టి.....
ఔను.. తాను పట్టిన కుందేటికి మూడు కాళ్లే అనే స్వభావాన్ని వదిలించుకోవాలనేది.. వైసీపీ నాయకులు చెబుతున్న మాట. ముఖ్యంగా సీఎం జగన్ అనుసరిస్తున్న కొన్ని విధానాల కారణంగా.,. సమాజంలో తలె త్తుకోలేక పోతున్నామని...
ఒంగోలు ఎంపీ.. వైసీపీ నాయకుడు.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాజకీయాలు చిత్రంగా ఉన్నాయని అం టున్నారు పరిశీలకులు. ఆయన 2019 వరకు టీడీపీలో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత.. అనూహ్యం గా టీడీపీ...
ఏపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సవరణ బిల్లు ప్రకారం ప్రభుత్వమే ఇకపై సినిమా టికెట్లను ఆన్ లైన్ టికెటింగ్ విధానం ద్వారా విక్రయించనుంది. ఏపీ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి టాలీవుడ్ సమస్యలను పరిష్కరించేందుకు వారి సమస్యలు ఏమిటో తెలుసుకోవాలని సంకల్పించారు.అయితే ఈ విషయం మీద సమావేశం కొరకు రేపు నెల నాలుగవ తేదీన తాడేపల్లి...