Tag Archives: cm jagan mohan reddy

ఆయన రెడ్డే నువ్వు రెడ్డే..దిల్ రాజుపై ప‌వ‌న్ వివాదాస్పద వ్యాఖ్య‌లు!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, దేవ‌క‌ట్ట కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రిప‌బ్లిక్‌`. ఈ చిత్రం అక్టోబ‌ర్ 1న విడుద‌ల కాబోతుండ‌గా.. నిన్న మేక‌ర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌కు స్పెష‌ల్ గెస్ట్‌గా విచ్చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌న అగ్రెసివ్ స్పీచ్‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. పవన్ త‌న సుధీర్ఘ ప్రసంగంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కాస్త పొలిటిక‌ల్ ఈవెంట్‌గా మార్చేశాడు. ఏపీ ప్రభుత్వం చిత్రపరిశ్రమ మీద చూపిస్తున్న వివక్ష, టిక్కెట్ల రేట్లు, ప్రభుత్వ

Read more

సీఎం జ‌గ‌న్‌తో సినీ ప్ర‌ముఖుల‌ భేటీ..సైడైన నాగార్జున‌..కార‌ణం అదేన‌ట‌?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని కలిసి సినీ పరిశ్రమ సమస్యలను వివ‌రించేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఎట్ట‌కేల‌కు వారికి జ‌గ‌న్ అపాంట్మెంట్ ఇచ్చాడు. స్టెప్టెంబ‌ర్ 4న సినీ పెద్ద‌లు జ‌గ‌న్‌తో భీట్ కానున్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సీఎం జగన్‌తో జ‌ర‌గ‌నున్న ఈ సమవేశంలో ఏఏ అంశాలు చర్చిస్తారు అనేది కాకుండా.. ఎవరెవరు వెళ్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇటువంటి

Read more

బ్యాట్ పట్టి క్రికెట్ ఆడిన సీఎం జ‌గ‌న్‌..వీడియో వైర‌ల్‌!

ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎప్పుడూ ప్రభుత్వ కార్యకలాపాలు, పార్టీ వ్యవహారాలు, ప్రజా సంబంధ విషయాలతో తలమునకలుగా ఉంటారు. అటువంటి ఆయ‌న‌ తాజాగా బ్యాట్ ప‌ట్టి ఎంతో ఉల్లాసంగా క్రికెట్ ఆడారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..కడప జిల్లా పర్యటనలో భాగంగా తన తాతగారైన వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంను శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సందర్శించారు.స్టేడియంలో అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం సరదాగా స్టేడియంలో క్రికెట్‌

Read more

నేడు ఢిల్లీకి సీఎం జ‌గ‌న్‌..అమిత్ షాతో భేటీ అందుకేన‌ట‌?!

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రేడు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. ఈ రోజు పదిన్నర గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో జగన్ బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు ఢిల్లీలోకి చేరుకుంటారు. ఆ తర్వాత వరుసగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. రాత్రి 9 గంటలకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అవుతారు. మూడు రాజధానుల ఏర్పాటుకు సహకారం కోరడంతోపాటు, పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలపై జలశక్తి మంత్రితో సీఎం చర్చించనున్నారు. అలాగే కరోనా

Read more

మత్స్యకారులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జ‌గ‌న్‌!

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి రోజు రాష్ట్రంలో ఇర‌వై వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నారు. ఈ మ‌హ‌మ్మారిని అదుపు చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ జ‌గ‌న్ స‌ర్కార్ సంక్షేమ ప‌థకాల అమ‌లులో ఏ మాత్రం వెనుక‌డుగు వేయడం లేదు. తాజాగా మత్స్యకారులకు సీఎం జ‌గ‌న్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద వరుసగా మూడో

Read more

క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జ‌గ‌న్!

కంటికి క‌నిపించ‌కుండా ప్ర‌జ‌ల‌ను నానా తంటాలు పెడుతున్న క‌రోనా వైర‌స్‌.. మ‌ళ్లీ విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కేసులు వెయ్యికి పైగా న‌మోదు అవుతున్నాయి. మ‌రోవైపు వ్యాక్సినేష‌న్ క్యార్య‌క్ర‌మం కూడా జోరుగానే జ‌రుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా ఈ రోజు గుంటూరులో భారతపేట 140వ వార్డు సచివాలయంలో క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. సతీమణి భారతితో కలిసిన వెళ్లిన ఆయనకు అక్కడి వైద్యులు వ్యాక్సిన్ వేశారు. అనంతరం సీఎం సతీమణి వైఎస్

Read more