బాబు జిల్లాలో జగన్ హవా..మళ్ళీ వైసీపీకే ఆధిక్యం.!

వైసీపీ బలంగా ఉండే జిల్లాల్లో ఉమ్మడి చిత్తూరు కూడా ఒకటి. ఇక్కడ వైసీపీకి బలం ఎక్కువ. అయితే ఇది టి‌డి‌పి అధినేత చంద్రబాబు సొంత జిల్లా అనే సంగతి తెలిసిందే. పేరుకే బాబు సొంత జిల్లా గాని…ఇక్కడ పూర్తి పట్టు వైసీపీకే ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ హవానే నడిచింది. గత ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచింది. జిల్లాలో 14 సీట్లు ఉంటే 13 వైసీపీ…ఒక కుప్పంలో మాత్రమే టి‌డి‌పి గెలిచిది. అయితే […]

లోకేష్‌తో చిత్తూరులో మైలేజ్..ఆధిక్యం లేనట్లే!

దాదాపు నెలన్నర రోజులు పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే నారా లోకేష్ పాదయాత్ర జరిగిన విషయం తెలిసిందే. జనవరి 27న మొదలైన పాదయాత్ర..మార్చి 11న తంబళ్ళపల్లె వద్ద బ్రేకు పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రెండు రోజుల పాటు పాదయాత్రకు బ్రేక్ పడింది. అయితే తంబళ్ళపల్లెలో చిత్తూరులోని అన్నీ స్థానాలు లోకేష్ కవర్ చేసేశారు. ఈ జిల్లాలోనే 14 స్థానాలు కవర్ అయ్యేలా లోకేష్ పాదయాత్ర జరిగింది..మిగిలిన జిల్లాల్లో మాత్రం అన్నీ స్థానాలు కవర్ అయ్యేలా […]

చిత్తూరుపై నో క్లారిటీ..కుప్పంపై ఆశలు!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టి‌డి‌పికి కొన్ని సీట్ల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. కొన్ని చోట్ల ఇంచార్జ్‌లని ఇంకా డిసైడ్ చేయలేదు. అలా ఇంచార్జ్ లేని స్థానాల్లో చిత్తూరు అసెంబ్లీ కూడా ఒకటి. గత ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి ఏ‌ఎస్ మనోహర్ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన పార్టీని వీడారు అప్పటినుంచి చిత్తూరు స్థానం ఖాళీగానే ఉంది. అక్కడ అభ్యర్ధి ఎవరు అనేది క్లారిటీ లేదు. కాకపోతే ఆ సీటు కోసం కొందరు నేతలు […]

చిత్తూరులో వైసీపీకి హ్యాట్రిక్ మిస్?

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీ ఆధిపత్యం కొనసాగుతున్న విషయం తెలిసిందే. జిల్లాలో పూర్తి ఆధిక్యం దక్కించుకోవాలని చెప్పి వైసీపీ రాజకీయం చేస్తుంది. గత ఎన్నికల్లో జీలల్లో 14కి 13 సీట్లు వైసీపీ గెలుచుకుంది..కానీ ఈ సారి 14కి 14 సీట్లు గెలుచుకోవాలని వైసీపీ చూస్తుంది. కుప్పంతో సహ అన్నీ సీట్లు గెలుచుకోవాలని చూస్తున్నారు. కానీ వైసీపీకి ఆ పరిస్తితి ఉందా? చిత్తూరులో టి‌డి‌పి బలం పెరగలేదా? అంటే ప్రస్తుత పరిస్తితుల్లో వైసీపీకి 14 సీట్లు గెలుచుకునే […]