వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి చాలామంది అభిమానులను సంపాదించుకుంది నటి మాధవి రెడ్డి.. ఇక ఈమె పేరు చెబితే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక ఈమె చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈమె కెరియర్ ప్రారంభంలో ఆర్.నారాయణమూర్తి హీరోగా వచ్చిన ప్రజాస్వామ్యం అనే సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది. ఇక ఈమె వకీల్ సాబ్ ,మజిలీ ,వంటి సినిమాలలో కూడా కీలకమైన పాత్రలో నటించింది.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో […]
Tag: Chiranjeevi
కొంప ముంచేసిన తమన్నా .. తిక్క రేగి సినిమా నుండి తీసేసిన స్టార్ డైరెక్టర్..!?
యస్.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఇది నిజమే అని తెలుస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రెస్టీహీయస్ ప్రాజెక్ట్ భోళా శంకర్ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. హ్యాపీ డేస్ సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంటరైన తమన్నా.. ఆ తరువాత తనదైన స్టైల్ లో నటిస్తూ అంద చందాలతో అలరిస్తూ కోట్లాదిమంది ప్రజలను ఫాన్స్ గా మార్చుకుంది. సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ […]
చిరంజీవి కోడలు కావాల్సిన వెంకటేష్ కూతురు… ఆ ఛాన్స్ ఎందుకు మిస్ అయ్యిందంటే…!
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆయన కుటుంబం నుంచి ఇప్పటికే పదిమందికి పైగా హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. చిరంజీవి 40 సంవత్సరాలుగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో కొనసాగుతూ అగ్ర హీరోగా ఉన్నారు. ఇదే క్రమంలో దగ్గుబాటి రామానాయుడు వారసుడుగా సురేష్ బాబు సినిమాలు నిర్మిస్తూ ఉండగా. వెంకటేష్ టాలీవుడ్ లో అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతూ వస్తున్నారు.వెంకటేష్- చిరంజీవి మధ్య ఉన్న స్నేహబంధం గురించి మనకు […]
చిరంజీవిని ఎన్టీఆర్ తో పోల్చిన నటుడు.. కారణం..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడుగా పేరు పొందాడు సమ్మెట గాంధీ. అయితే ఇటీవల ఆయన తననట ప్రస్థానంలో కొన్ని విషయాలను సైతం ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక ఆయన మాట్లాడుతూ సురేందర్ రెడ్డి సైరా నరసింహారెడ్డి సినిమాలో తనకు ఒక మంచి పాత్ర ఇచ్చారని అయితే అక్కడ నేను ఒక డైలాగ్ చెప్పాలి అంత చదివేసి ఓకే అని సురేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. చిరంజీవి కూడా ఒకసారి చూద్దామని […]
టాలీవుడ్లో వరుసకు బావ- బావమరుద్దులు అయ్యే హీరోలు వీళ్లే…!
టాలీవుడ్లో బంధుత్వాలు చాలానే ఉన్నాయి. ఈ బంధుత్వాల్లో వరుసకు బావ, బావమరుదులు అయ్యే వారు ఎవరోచూద్దాం. ఈ బంధుత్వాల్లో ముందుగా మనం చెప్పుకోవలసింది మెగాస్టార్ చిరంజీవి. హస్యానటుడు అల్లు రామ్మలింగయ్య కూతురినీ చిరంజీవి వివాహం చేసుకోవడంతో అల్లు అరవింద్ అయనకు బావమరిది అయ్యారు. వెంకటేష్ చెల్లిని నాగార్జున వివాహం చేసుకోవడంతో నాగార్జున, వెంకటేష్ వరుసకు బావబావమరుదులు అవుతారు. నారా చంద్రబాబు తమ్ముడు కొడుకు నారా రోహిత్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ వీరు కూడా బావ-బావమరుద్దులు అవుతారు. నాగార్జున కొడుకు […]
మెగా ఫ్యాన్స్‌కు కిక్ న్యూస్… చిరు సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది…!
మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాగా తెరకెక్కుతున్న ప్రాజెక్టుకు క్రేజీ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో చిరంజీవికి జోడీగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతుంది. తాజాగా జరుగుతున్న షూటింగ్‌లో మాస్ మహారాజా రవితేజ కూడా పాల్గొన్నాడు. అలాగే ఈ సినిమా క్లైమాక్స్‌లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ […]
టాలీవుడ్ లో ఎక్కువగా రీమేక్ మూవీస్ చేసిన హీరోలు వీళ్లే..!
ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.. అని తెలిసిందంటే ఇక ఆ సినిమా హక్కులను సొంతం చేసుకొని మిగతా భాషలలో కూడా రీమేక్ చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే మన టాలీవుడ్ హీరోలు కూడా చాలామంది వివిధ భాషలలో విడుదలైన సినిమాలను తెలుగులో రీమేక్ చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇక అలా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు ఎక్కువగా […]
ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కధ పై మోజు పడ్డ చరణ్..అభిమానుల రియాక్షన్ ఇదే..!?
మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా సినిమాల్లోకి వచ్చిన రామ్ చరణ్. వైవిద్యమైన సినిమాలు చేసుకుంటూ తన ఫాలోయింగ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం హిట్ సినిమాలే ఉన్నాయి. తాజాగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు రామ్ చరణ్. ఆ సినిమాలోని తన నటనకు గాని ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు రామ్ చరణ్. రామ్ చరణ్ తన తర్వాత సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తీస్తున్నాడు. ప్రస్తుతం […]
చిరంజీవికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన కృష్ణం రాజు..అదేంటో తెలుసా..?
టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరైన కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున మరణించారు. ఆయన మరణించారు అన్న వార్త సినీ అభిమానులను షాక్ కు గురి చేసిందనే సంగతి తెలిసిందే. ఆయన ఎంత గొప్ప నటుడు అన్న సంగతి మనందరికీ తెలుసు. ఆయన రాజకీయాల్లో గాని సినిమాల్లో గాని వివాదాలు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన మరణ వార్త విన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఆయన లేరనే వార్త నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది ఎంతో బాధాకరమైన వార్త […]