సినిమా సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడవు అనేది చాలా సార్లు రుజువైంది. పవన్ కల్యాణ్, నాగ చైతన్య, అమీర్ ఖాన్, ధనుష్ ఇలా చెప్పుకుంటూ పోతే విడాకులు తీసుకున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే శ్రీకాంత్-ఊహ, మహేష్-నమ్రత.. ఇలా కొందరు మాత్రం పిల్లాపాపలతో సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సురేఖ, చిరంజీవి 1960లో అంటే 42 ఏళ్ల క్రితం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. […]
Tag: Chiranjeevi
పవన్ చేసిన పనికి చిరంజీవికి క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి.. అసలేం జరిగిందంటే…!
పవన్ కల్యాణ్ ఒక పవర్ స్టార్‌గా మారారు అంటే అందులో చిరంజీవి పాత్ర అత్యంత ముఖ్యమైనదని చెప్పచ్చు. పవన్ యువ ప్రాయంలో చంచలమైన మనస్తత్వంతో సతమతమవుతున్నప్పుడు చిరంజీవియే అతన్ని సరైన మార్గంలో నడిపించారు. ఒక అన్నలా కంటే తండ్రిలా చిరు పవన్ జీవితాన్ని చక్కదిద్దారని చెప్పవచ్చు. చిరు చాలా నెమ్మదస్తుడయితే.. పవన్ చాలా దూకుడుగా ఉంటాడు. ఈ దూకుడు వల్లే ఒకనొక సందర్భంలో చిరంజీవి కొందరికి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా చాలా కాలం క్రితం జరిగింది. […]
శ్రీదేవి కండీషన్లతో ఆగిపోయిన చిరంజీవి సినిమాలు ఇవే…!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇక హీరో చిరంజీవి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరూ ఎంతో మంది అభిమానులను సంపాదించారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మొదటి సారి గా వచ్చిన చిత్రం మోసగాడు.. ఆ తరువాత రాణికాసుల రంగమ్మ.. జగదేకవీరుడు అతిలోకసుందరి, ఎస్పీ పరశురామ్ వంటి చిత్రాలలో నటించారు. ఇక 1980వ సంవత్సరంలో వీరిద్దరూ స్టార్ పొజిషన్లో ఉన్నారు. ఇక జగదేకవీరుడు అతిలోకసుందరి […]
ఆ సినిమా నా రాంగ్ సెలక్షన్.. వెంకటేష్ చేస్తే సూపర్‌హిట్ అన్న చిరంజీవి…!
సినిమా రంగంలో కొందరు హీరోలకు కొన్ని కథలు బాగా సూట్ అవుతాయి. ఇది నిజం కూడా కొందరు హీరోలు యాక్షన్ చేస్తేనే బాగుంటుంది.. మరి కొందరు హీరోలు కామెడీ చేస్తే బాగుంటుంది. యాక్షన్ హీరోలు కామెడీ చేస్తే ప్రేక్షకులకు ఎక్కదు. అలాంటప్పుడు ఎంత మంచి సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా ఆ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేవు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా తాను నటించిన ఓ సినిమా గురించి చేసిన కామెంట్లు ఇంట్రస్టింగ్‌గా మారాయి. […]
చిరంజీవినే భయపెట్టిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా …?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్వయంకృషి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన చిరంజీవి అతి తక్కువ సమయంలోనే మెగాస్టార్ గా పేరు సంపాదించారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ఎవరి సపోర్టు లేకుండా కేవలం తన సొంత టాలెంట్ తోనే చిరంజీవి పైకి వచ్చారని చెప్పవచ్చు. 1980 లో అప్పటి టాప్ హీరోయిన్ లలో రాధిక, భానుప్రియ, సుమలత, మాధవి , రాధ ఇలా ఎంతో మంది హీరోలతో చిరంజీవి […]
మెగా ఫ్యామిలీలో అకీరా లొల్లి.. తొక్కేయాలని చూస్తుందెవరు..?
తరతరాలుగా సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ ఓ అలవాటు గా మారిపోయింది. అదేదో సినిమాలో ప్రభాస్ అన్నట్లు “వాడు పోతే వీడు..వీడు పోతే నేను..నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ అధికారం కోసం ఎగబడితే..” హా..గుర్తు వచ్చిందా..సేమ్ ఈ డైలాగ్ మాదిరే..ఇండస్ట్రీలో స్టార్ హీరోలు..వాళ్ల కొడుకులను రంగలోకి దింపుతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్లు గా కూడా నటింపజేయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఆ పనులు కూడా మొదలు పెట్టేశారు. ఇక వారసులు అనగానే టాలీవుడ్ లో […]
వార్నీ..”ఆచార్య” ని ఇలా కూడా వాడేస్తున్నావా సల్మాన్ జీ..?
సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఫ్రెండిషిప్ లు ఎక్కువైపోయాయి. పాత శత్రువులు కూడా ఈ ప్రెండ్ షిప్ పేరుతో దగ్గరై పోతున్నారు. తద్వారా కలిసి సినిమాలు చేస్తూ…స్నేహం అంటే ఇదే రా..అంటూ సినిమాటిక్ డైలాగ్స్ చెప్పుతున్నారు. వాళ్ళ మధ్య నిజంగా ఫ్రెండ్ షిప్ ఉందో..లేక సినిమా పబ్లిసిటీ కోసం అలా చేస్తున్నారో వాళ్ళ కే తెలియాలి. కాగా, ఈ మధ్య కాలంలో మనం గమనించిన్నట్లైతే ఎక్కువుగా స్టార్ సెలబ్రిటీలు వాళ్ల సినిమాలకు వీళ్ళు..వీళ్ళు సినిమాలకి వాళ్ళు..చప్పట్లు […]
మెగా ఫ్యామిలీ VS బన్నీ… వైరల్ అవుతోన్న ఏమి పీకలేరు బ్రదర్..!
గతంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అంటూ సినిమా వేదిక మీద చేసిన కామెంట్ ఎంత పెద్ద దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవర్ స్టార్ తనకు సంబంధం లేని ఒక స్టేజి పైన ఆయన పేరు పలకమన్నందుకు బన్నీ ఈ విధంగా స్పందించారు. దీని పై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక అది గుర్తుపెట్టుకుని మెగా అభిమానులు అల్లు అర్జున్ […]
వాట్..బన్నీ మెగా హీరో కాదా..ఆ మీటింగ్ లో ట్యాగ్ తీసేసారే..?
యస్..ఇప్పుడు ఇదే విషయం నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అసలే గత రెండు మూడు సంవత్సరాల నుండి మెగా VS అల్లు అంటూ సరికొత్త వార్ జరుగుతుంది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ మెగాస్టార్ బర్తడే వేడుకలకు రాకపోవడం..మిగతా మెగా హీరోలతో కలవక పోవడంతో..మ్యాటర్ మరింత ముదిరిపోయింది. కాగా, రీసెంట్ ఆ విషయాని కి ఆజ్యం పోస్తూ ఓ ప్లెక్సీ ప్రత్యేక్షమైంది. దీంతో మెగా ఫ్యాన్స్ VS అల్లు ఫ్యాన్స్ […]









